అతి చిన్నదైన విత్తనాలు గల మొక్క | ఆర్కిడ్స్ |
అత్యంత నెమ్మదిగా పెరిగే చెట్టు | సిట్కాస్ప్రూస్ |
అతి చిన్న పుష్పం గల చెట్టు | ఉల్ఫియా |
అతి చిన్నదైన ఆవృతబీజ మొక్క | ఉల్ఫియా గ్లోబోసా |
అతి చిన్నదైన వివృతబీజ మొక్క | జామియా పిగ్మియా |
అతి తేలికైన కలప మొక్క | ఒక్రోమా లాగోపస్ బల్సా |
అతి చిన్న ఏకదళ బీజ మొక్క | గ్యాలంతస్ నైవేలిస్ |
అతి చిన్న బ్యాక్టీరియా | డయలిస్టర్ న్యూమొకోకై |
అతి చిన్న శైవలం | మైక్రోమోనాస్ పూజిలా |
అతి చిన్న కణం | మైకోఫ్లాస్మా గాలిసెప్టిమ్ |
అతి చిన్న వైరస్ | టొబాకో నెక్రోసిస్ |
అతి చిన్న బ్రయోఫైటా | జూప్సిస్ |
అతి చిన్న టెరిడోఫైటా | అజొల్లా కారోలినియానా |
అతి చిన్న పుప్పొడి రేణువులు గల మొక్క | ఆర్చిడ్ |
ttt | ttt |
Post a Comment