భారతదేశంలోని అతిపొడవైనవి

భారతదేశంలోని అతిపొడవైనవి

 
అతి పొడవైన నది గంగానది (భారత్ లో 2415 కి.మీ.) 
అతి పొడవైన ఉపనది  యమున 
అతి పొడవైన కాలువ రాజస్థాన్ కాలువ/ ఇందిరాగాంధీ కాలువ (959 కి.మీ.)  
అతిపొడవైన హిమనీనదం సియాచిన్ హిమనీనదం (75.6 కి.మీ.)
అతిపొడవైన సముద్రపు బ్రిడ్జి అన్నా ఇందిరాగాంధీ బ్రిడ్జి (2.34 కి.మీ.) (మండపం-రామేశ్వరం మధ్య) 
అతిపొడవైన రైల్వే బ్రిడ్జి (నదిపై) దెహ్రి (సోన్ నదిపై –బీహార్ లోని ససారం
అతిపెద్ద పొడవైన రోడ్డు బ్రిడ్జి మహాత్మాగాంధీ సేతు (5575 మీ.) (పాట్నా వద్ద గంగానదిపై)  
అతి పొడవైన జాతీయ రహదారి ఏడో నెంబరు జాతీయ రహదారి (2325 కి.మీ. వారణాసి-కన్యాకుమారి) 
అతి పొడవైన రోడ్డు గ్రాండ్ ట్రంక్ రోడ్డు (అమృతసర్-కోల్ కతా)
అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ ఖరగ్ పూర్ (833 మీ. – పశ్చిమబెంగాల్) 
అతి పొడవైన టన్నెల్ జవహర్ టన్నెల్ (జమ్మూ-కాశ్మీర్) 
అతి పొడవైన డ్యామ్ హీరాకుడ్ డ్యామ్ (24.4 కి.మీ. –ఒడిశా)
అతి పొడవైన బీచ్ మెరీనా బీచ్ (13 కి.మీ. –చెన్నై) 
అతి పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం గుజరాత్
అతి పొడవైన పర్వత శ్రేణి హిమాలయాలు
అతి పొడవైన స్తూపం సాంచీ (మధ్యప్రదేశ్)
ttt ttt

0/Post a Comment/Comments

Previous Post Next Post