ప్రపంచంలోని అతి పొడవైనవి

ప్రపంచంలోని అతి పొడవైనవి

 

ప్రపంచంలోని అతి పొడవైనవి 
అతి పొడవైన నది నైలు (6,690 కి.మీ.) 
అతి పొడవైన జలసంధి  టార్టార్ (రష్యా) 
అతి పొడవైన పర్వత శ్రేణి ఆండిస్ (దక్షిణ అమెరికా) 
అతి పొడవైన కాలువ సూయజ్ కాలువ (162 కి.మీ.)
అతి పొడవైన రైల్వే లైను ట్రాన్స్ – సైబీరియన్ 
అతి పొడవైన రైల్వే టన్నెల్ తన్న (జపాన్)
అతి పొడవైన వంతెన జియాజౌ బే (36.48 కి.మీ. –చైనా)
అతిపొడవైన పక్షి ఆస్ట్రిచ్   
ttt ttt

0/Post a Comment/Comments

Previous Post Next Post