Andhra Pradesh New Districts List In Telugu
Andhra Pradesh New Districts
మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో నూతనంగా ఏర్పడిన 26 జిల్లాల పూర్తి సమాచారం, అనగా కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల యొక్క పూర్తి వివరాలను వివరించడం జరిగింది. మొత్తం చదివి కొత్తగా ఏర్పడిన జిల్లాల వివరాలు తెలుసుకోండి.
Andhra Pradesh New Districts Information
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో 26 కొత్త జిల్లాల ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనితో ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 26 జిల్లాలు అయ్యాయి. కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటుచేశారు . ప్రతి జిల్లాకు ఒక జిల్లా కేంద్రం ను ఏర్పాటు చేశారు . అంటే 26 జిల్లాలకు గాను 26 జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయనైనది .
ఈ కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రకాశం జిల్లా విస్తీర్ణం పెద్దది , పొట్టి శ్రీరాములు జిల్లా ఎక్కువ జనాభా జిల్లా ఏర్పడ్డాయి. ఈ విధంగా మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా 13 జిల్లాలు గా మొత్తం 26 జిల్లాలు ఏర్పడ్డాయి
AP New Districts Names
ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలలో నూతనంగా ఏర్పడిన 13 జిల్లాలు ఇవే.
ap new districts list
జిల్లా పేరు కేంద్రం
శ్రీకాకుళం శ్రీకాకుళం
విజయనగరం విజయనగరం
మన్యం జిల్లా పార్వతి పురం
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు
విశాఖపట్నం విశాఖపట్నం
అనకాపల్లి అనకాపల్లి
కాకినాడ కాకినాడ
కోనసీమ అమలాపురం
తూర్పు గోదావరి రాజమహేంద్రవరం
పశ్చిమ గోదావరి భీమవరం
ఏలూరు ఏలూరు
కృష్ణ మచిలీపట్నం
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ
గుంటూరు గుంటూరు
బాపట్ల బాపట్ల
పల్నాడు నరసరావుపేట
ప్రకాశం ఒంగోలు
పొట్టి శ్రీరాములు నెల్లూరు నెల్లూరు
కర్నూలు కర్నూలు
నంద్యాల నంద్యాల
అనంతపురం అనంతపురం
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి
వై ఎస్ ఆర్ జిల్లా కడప
అన్నమయ్య జిల్లా రాయచోటి
చిత్తూరు చిత్తూరు
శ్రీ బాలాజీ జిల్లా తిరుపతి
ap new districs details
1 . శ్రీకాకుళం జిల్లా
జిల్లా కేంద్రం : శ్రీకాకుళం
నియోజక వర్గాలు : 8
మండలాలు : 30
2 . విజయనగరం జిల్లా
జిల్లా కేంద్రం : విజయనగరం
నియోజక వర్గాలు : 7
మండలాలు : 27
3 . మన్యం జిల్లా
జిల్లా కేంద్రం : పార్వతీపురం
నియోజక వర్గాలు : 4
మండలాలు : 15
4 . అల్లూరి సీతారామరాజు జిల్లా
జిల్లా కేంద్రం : పాడేరు
నియోజక వర్గాలు : 3
మండలాలు : 22
5 . విశాఖపట్నం జిల్లా
జిల్లా కేంద్రం : విశాఖపట్నం
నియోజక వర్గాలు : 6
మండలాలు : 11
6 . అనకాపల్లి జిల్లా
జిల్లా కేంద్రం : అనకాపల్లి
నియోజక వర్గాలు : 7
మండలాలు : 24
7 . కాకినాడ జిల్లా
జిల్లా కేంద్రం : కాకినాడ
నియోజక వర్గాలు : 7
మండలాలు : 21
8 . కోనసీమ జిల్లా
జిల్లా కేంద్రం : అమలాపురం
నియోజక వర్గాలు : 7
మండలాలు : 22
9 . తూర్పు గోదావరి జిల్లా
జిల్లా కేంద్రం : రాజమండ్రి
నియోజక వర్గాలు : 7
మండలాలు : 19
10 . పశ్చిమ గోదావరి జిల్లా
జిల్లా కేంద్రం : భీమవరం
నియోజక వర్గాలు : 7
మండలాలు : 19
11 . ఏలూరు జిల్లా
జిల్లా కేంద్రం : ఏలూరు
నియోజక వర్గాలు : 7
మండలాలు : 28
కృష్ణ
జిల్లా కేంద్రం : మచిలీపట్నం
నియోజక వర్గాలు : 7
మండలాలు : 25
13 . ప్రకాశం జిల్లా
జిల్లా కేంద్రం : ఒంగోలు
నియోజక వర్గాలు : 8
మండలాలు : 38
14 . బాపట్ల జిల్లా
జిల్లా కేంద్రం : బాపట్ల
నియోజక వర్గాలు : 6
మండలాలు : ౨౫
15 . పల్నాడు జిల్లా
జిల్లా కేంద్రం : నర్సరావుపేట
నియోజక వర్గాలు : 7
మండలాలు : 28
16 . గుంటూరు జిల్లా
జిల్లా కేంద్రం : గుంటూరు
నియోజక వర్గాలు : 7
మండలాలు : 18
17 . ఎన్టీఆర్ జిల్లా
జిల్లా కేంద్రం : విజయవాడ
నియోజక వర్గాలు : 7
మండలాలు : 20
18 . శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా
జిల్లా కేంద్రం : నెల్లూరు
నియోజక వర్గాలు : 8
మండలాలు : 38
19 . కర్నూలు జిల్లా
జిల్లా కేంద్రం : కర్నూలు
నియోజక వర్గాలు : 8
మండలాలు : 26
20 . నంద్యాల జిల్లా
జిల్లా కేంద్రం : నంద్యాల
నియోజక వర్గాలు : 6
మండలాలు : 29
21 . అనంతపురం జిల్లా
జిల్లా కేంద్రం : అనంతపురం
నియోజక వర్గాలు : 8
మండలాలు : 31
22 . శ్రీ సత్య సాయి జిల్లా
జిల్లా కేంద్రం : పుట్టపర్తి
నియోజక వర్గాలు : 6
మండలాలు : 32
23 . వైఎస్సార్ జిల్లా
జిల్లా కేంద్రం : కడప
నియోజక వర్గాలు : 7
మండలాలు : 36
24 . అన్నమయ్య జిల్లా
జిల్లా కేంద్రం : రాయచోటి
నియోజక వర్గాలు : 6
మండలాలు : 30
25 . చిత్తూరు జిల్లా
జిల్లా కేంద్రం : చిత్తూరు
నియోజక వర్గాలు : 7
మండలాలు : 31
26 . శ్రీ బాలాజీ జిల్లా
జిల్లా కేంద్రం : తిరుపతి
నియోజక వర్గాలు : 7
మండలాలు : 34