Medaram Sammakka Sarakka Jatara Telangana Kumbha Mela in India

Medaram Sammakka Sarakka Jatara Telangana Kumbha Mela in India

Medaram Sammakka Sarakka Jatara Telangana State Indian Kumbha Mela Telangana Jatara ,warangal jatara,warangal kumbha mela,telangana kumbha mela in medaram jatara in telangana state
వరంగల్‌: మేడారం-జాతరకు సామాన్యులతో పాటు ప్రముఖులు-పోటెత్తుతున్నారు.-సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను-దర్శించుకునేందుకు ప్రజాప్రతినిధులు- అధికారులు తరలివస్తున్నారు- తెలంగాణ శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి-మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌-ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు-జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌-డీజీపీ అనురాగ్‌శర్మ-సినీనటుడు-హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తదితరులు ఈరోజు సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు.
భక్త జనసంద్రమైన మేడారం
వరంగల్‌: మేడారం మహాజాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది -గద్దెలపై ప్రతిష్ఠించిన సమ్మక్క, సారలమ్మ-అమ్మవార్లను దర్శించుకునేందుకు-లక్షలాది మంది భక్తులు మేడారానికి-పోటెత్తుతున్నారు.-తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్‌-మహారాష్ట్ర- ఒడిశా- ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులతో మేడారం జనసంద్రాన్ని తలపిస్తోంది.- వన దేవతల నిండు- జాతర జరిగేది శుక్రవారమే- కాబట్టి అమ్మవార్ల- దర్శనానికి భక్తులు పోటీపడుతున్నారు.

మొక్కలే ప్రసాదం
మేడారం జాతరకు తరలివచ్చే- భక్తులకు వన ప్రసాదంగా- ప్రభుత్వం మొక్కలను- పంపిణీ చేస్తోంది. మొక్క రూ.5 చొప్పున 7 కేంద్రాల్లో- వీటిని అందిస్తోంది. మరోవైపు -ఇతర ప్రాంతాల నుంచి- వాహనాల్లో తరలివచ్చే -భక్తుల కోసం వెయ్యి-ఎకరాల్లో పార్కింగ్‌- ఏర్పాటు చేశారు. -జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు -జరగకుండా పోలీసులు- కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.- జిల్లా కలెక్టర్‌ కరుణ- అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జాతర రేపటితో ముగియనుండటంతో శుక్ర, -శనివారాల్లో భక్తులు -మరింతగా పోటెత్తనున్నట్లు- అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం పరిసరాల్లో- 100 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి భద్రతను- నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. -10వేల మంది పోలీసులు విధులు- నిర్వహిస్తున్నారు.

 

 

Medaram Sammakka Sarakka Jatara Telangana Kumbha Mela in India

  • శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం కసాపురం ఆంధ్రప్రదేశ్ చరిత్ర పూర్తి వివరాలు
  • తిరుపతి చుట్టూ ఉన్న 12 అద్భుతమైన దేవాలయాలు
  • తిరుపతి సమీపంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు
  • చంద్రనాథ్ టెంపుల్ బంగ్లాదేశ్ చరిత్ర పూర్తి వివరాలు
  • దక్షిణ భారతదేశంలోని దేవాలయాలు పూర్తి వివరాలు
  • తెలంగాణ వార్గల్ సరస్వతి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
  • భద్రచలం సీతా రామచంద్ర స్వామి ఆలయం పవిత్రమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం తెలంగాణ
  • ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయం వేరుల్ మహారాష్ట్ర పూర్తి వివరాలు
  • శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర పూర్తి వివరాలు
  • కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం వారణాసి ఉత్తర ప్రదేశ్ పూర్తి వివరాలు
  • శ్రీ కోదండరామ స్వామి దేవస్తానం నెల్లూరు చరిత్ర పూర్తి వివరాలు
  • నాగేశ్వర్ జ్యోతిర్లింగం ద్వారక ఆలయం నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఆలయం చరిత్ర పూర్తి వివరాలు
  • శ్రీ కాళహస్తి రాహు కేతు పూజ, కాల సర్ప దోషం, సమయాలు, ప్రయోజనాలు మరియు విధానం
  • లెపాక్షి- వీరభద్ర స్వామి టెంపుల్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర పూర్తి వివరాలు
  • మేడారం సమ్మక్క జాతర -Hyd to మేడారం హెలికాప్టర్ సర్వీసెస్ మేడారం సమ్మక్క సారక్క జాతర వరంగల్
  • తెలంగాణ జైనాథ్ ఆలయం ఆదిలాబాద్ జిల్లా పూర్తి వివరాలు
  • ద్వారక తిరుమల టెంపుల్ ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర పూర్తి వివరాలు

Leave a Comment