మొటిమలు తగ్గాలంటే..
మొటిమలు మిమ్మల్ని విపరీతంగా బాధిస్తున్నాయా! మనం ఇంట్లో తయారుచేసుకోగలిగిన ఈ ఫేస్‌ప్యాక్‌లను ఓ సారి ట్రై చేసి కూడా చూడండి.
– టమాటను కమలాపండు(సంత్రా), రసాన్ని సమపాళ్లలో కలపి ముఖానికి ఒక మాస్క్‌లా వేసుకోవాలి. కొద్ది సమయం అరిన తరువాత నీటితో పూర్తిగా కడిగేయండి. ఇలా తరచూ చేస్తే ముఖంపై ఉండే మొటిమలు, నల్లమచ్చలు పోయి ముఖం ప్రకాశ వంతంగా అవుతుంది.
– ఎండబెట్టిన కమలాపండు(సంత్రా) తొనలుకు ,కొన్ని ఎల్లిపాయలను తీసుకొని వాటికి సరిపడా నీళ్లు కలుపుతూ మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇది ముఖానికి ఒక స్క్రబ్‌లా కూడా ఉపయోగించండి.
– పుదీనా ఆకులను తీసుకొని వాటిని మెత్తగా ఫెస్ట్‌లా తయారు చేసుకొవాలి . ఆ పేస్ట్‌ను ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కూడా శుభ్రం గా కడిగేయండి. ఇలా తరచు చేస్తే మొటిమలు కూడా తొందరగా మాయమైపోతాయి.
– రోజ్‌వాటర్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి ముఖంపై అప్లై చేయాలి. 15-30 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి.
-కొన్ని దోసకాయ ముక్కలను తీసుకొని దానికి సరిపడా ఓట్‌మిల్, మూడు టీస్పూన్స్ తేనేను కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దానిని ముఖానికి ఒక మాస్క్‌లా అప్లై చేయాలి. అప్లై చేసిన పదిహేను నిమిషాల తరువాత కడిగేస్తే మొటిమలు పోయి ముఖం ప్రకాశ వంతంగా కూడా అవుతుంది.
- రోజుకి ఒక్క లవంగం తింటే చాలు..సమస్యలన్నీ పోతాయి
- ఇంట్లో తయారు చేసిన ఈ మూలికలతో గ్యాస్ సమస్యను పరిష్కరించవచ్చు
- మెంతికూరలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఆ సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా మెంతికూర తినాలి
- గుండె నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి, గుండె నొప్పి అని ఎలా తెలుస్తుంది
- మీరు మధుమేహం మరియు ఊబకాయాన్ని 12 రోజుల్లో చెక్ పెట్టవచ్చును
- ఈ నేచురల్ క్రీమ్‌తో చలికాలంలో చర్మ సమస్యలను నివారించుకోవచ్చు
- ఈ పదార్థాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
- ఖర్జూరం వల్ల కలిగే ప్రయోజనాలు మీరు పడుకునే ముందు రెండు ఖర్జూరాలు తినాలి
- రోజుకి 2 ఖర్జూరాలు తింటే చాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
- రెండు వెల్లుల్లి రెమ్మలు తో ఆరోగ్య ప్రయోజనాలు, లైంగిక శక్తి కొరకు తప్పక అవసరం
- కండరాల నొప్పులకు ఇలా చేయండి ఎంత నొపైనా తగ్గుతుంది
- ఎటువంటి ఖర్చు లేకుండా 12 రోజుల్లో బరువు తగ్గుతారు
- మైగ్రేన్ ను ధనియాలను ఉపయోగించి కేవలం 50 నిమిషాల్లో చికిత్స చేయవచ్చు