అదిరిందే టాలీవుడ్ తెలుగు సాంగ్ లిరిక్స్ Lyrics – Sanjith Hegde
అదిరిందే టాలీవుడ్ తెలుగు సాంగ్ లిరిక్స్
Singer | Sanjith Hegde |
Composer | Sanjith Hegde |
Music | Mahathi Swara Sagar |
Song Writer | Krishna Kanth (K.K) |
Lyrics
అదిరిందే టాలీవుడ్ తెలుగు సాంగ్ లిరిక్స్
అదిరిందే పేసిగుండె తగిలిందే హై వోల్టేజ్
ఫైవ్ ఫీట్ హైట్ ఉన్న పిడుగే పడెనే
మత్తులో ఉన్నానా కొత్తగా పుట్టానా
కారణం నీవేనా గాలిదానా
వెంటపడి చస్తున్నా ఎంత ప్రేమిస్తున్నా
చూపావా నా పైన కొంచెమైన
దయలేని దానివి నువ్వు మగజాతికి హానివి నువ్వు
నా పక్కన రానివి నువ్వు ఒక ఛాన్స్ ఇవ్వు
కుదిరిందా కిస్ ఒకటివ్వు కోసరంటూ హాగ్ ఒకటివ్వు
మంటెక్కితే లాగొకటివ్వు ఎదోటివ్వు
హై స్పీడ్ షాక్లోనా నీ పెదాలు చూస్తుంటే
ఏమైందో ఒక్కసారి లోకమంతా ఫీజ్ అయిందే
నీ ముందు మూన్ లైట్ తేలిపోయి దిమ్మయ్యిందే
మంటెక్కితే లాగొకటివ్వు ఎదోటివ్వు
హై స్పీడ్ షాక్లోనా నీ పెదాలు చూస్తుంటే
ఏమైందో ఒక్కసారి లోకమంతా ఫీజ్ అయ్యిందే
నీ ముందు మూన్ లైట్ తేలిపోయి దిమ్మయ్యిందే
నాదేమో ప్రాణమంతా లైట్ వెయిట్ అయ్యి తేలిందే
పై పైకి ఫోజులున్న నిజములే నా ప్రేమ
పొమ్మన్న పోనే పోను నీదేగా ఈ జన్మ
ఏ రోజుకైనా గాని తగ్గదే నా ప్రేమ
అవకాశమిచ్చి చూడమ్మా
దయలేని దానివి నువ్వు మగజాతికి హానివి నువ్వు
నా పక్కన రానివి నువ్వు ఒక ఛాన్స్ ఇవ్వు
కుదిరిందా కిస్ ఒకటివ్వు కోసరంటూ హాగ్ ఒకటివ్వు
మంటెక్కితే లాగొకటివ్వు ఎదోటివ్వు
Adirindey Song Lyrics Are Written By Krishna Kanth (K.K) And Music Is Given By Mahathi Swara Sagar
Adhirindhe pasigunde thagilindhe high voltege
Five feet hight unna pidyge padene
Matthulo unnanaa kotthagaa puttanaa
Kaaranam neevenaa gaalidhaanaa
Ventapadi chasthunnaa entha premisthunnaa
Choopavaa naa paina konchemaina
Dhayaleni dhaanivi nuvvu magajathiki haanivi nuvvu
Naa pakkana raanivi nuvvu oka chance ivvu
Kudhirindhaa kiss okativvu kosarantu hug okativvu
Mantekkithe laagokativvu edhotivvu
High speed shoklona nee pedhaale choosthunte
Emaindho okkasaari lokamanthaa feez aindhe
Nee mundhu moon light thelipoyi dimmayyindhe
Naadhemo praanamanthaa light weight ayyi thelindhe
Pai paiki fojulunna nijamule naa prema
Pommanna pone ponu needhegaa ee janma
Ye rojukaina gaani thaggadhe naa prema
Avakaashamicchi choodammaa
dhayaleni dhaanivi nuvvu magajathiki haanivi nuvvu
naa pakkana raanivi nuvvu oka chance ivvu
kudhirindhaa kiss okativvu kosarantu hug okativvu
mantekkithe laagokativvu edhotivvu
Adirindey Tollywood Telugu Song Lyrics In Voice Of Sanjith Hegde