కలకానిది విలువైనది సాంగ్ లిరిక్స్ వెలుగు నీడలు మూవీ ఇన్ తెలుగు

కలకానిది విలువైనది సాంగ్ లిరిక్స్ వెలుగు నీడలు మూవీ తెలుగు Lyrics – Ghantasaala



కలకానిది విలువైనది సాంగ్ లిరిక్స్ వెలుగు నీడలు మూవీ ఇన్ తెలుగు

 

Singer Ghantasaala
Composer Savitri
Music Pendaayala NageshwaraRao
Song Writer Sree Sree

Lyrics

కలకానిది విలువైనది సాంగ్ లిరిక్స్ వెలుగు నీడలు మూవీ ఇన్ తెలుగు

కల కానిది విలువైనది బ్రతుకూ

కన్నీటిధారలలోనే బలిచేయకు

కల కానిది విలువైనది బ్రతుకూ

కన్నీటిధారలలోనే బలిచేయకు

గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా

గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా

జాలివీడి అటులే దాని వదలివైతువా

చేరదీసి నీరుపోసి చిగురించనీయవా

కల కానిది విలువైనది బ్రతుకూ

కన్నీటిధారలలోనే బలిచేయకు

అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా

అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా

కలతలకే లొంగిపోయీ కలువరించనేలా ఓ

సాహసమను జ్యొతినీ చేకొనేసాగిపో

కల కానిది విలువైనది బ్రతుకూ

కన్నీటిధారలలోనే బలిచేయకు

అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే

సోకాలమరుగున దాగీ సుఖమున్నదిలే

అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే

సోకాలమరుగున దాగీ సుఖమున్నదిలే

ఏదీ తనంతతానై నీదరికి రాదూ

సోదించి సాదించాలి అదియే ధీరగుణం

కల కానిది విలువైనది బ్రతుకూ

కన్నీటిధారలలోనే బలిచేయకు

kalakaanidi Viluvainadi Song Lyrics From Velugu Needalu Movie In Telugu

Kala kaanidhi viluvainadhi brathuku

Kanneeti dhaaralalone bali cheyaku

Kala kaanidhi viluvainadhi brathuku

Kanneeti dhaaralalone bali cheyaku

Gaali veechi poovula theega nela vaalipogaa

Gaali veechi poovula theega nela vaalipogaa

Jaali veedi atule dhaani vadhili vaithuvaa

Cheradheesi neeru posi chigurinchaneeyavaa

Kala kaanidhi viluvainadhi brathuku

Kanneeti dhaaralalone bali cheyaku

Alamukonna cheekatilone alamatinchanelaa

Alamukonna cheekatilone alamatinchanelaa

Kalathalake longipoyee kaluvarinchanelaa o

Saahasamunu jyothine chekone saagipo

Kala kaanidhi viluvainadhi brathuku

Kanneeti dhaaralalone bali cheyaku

Agaadhamou jala nidhilonaa aanimuthyamunnatule

Sokaala maruguna dhaagi sukamunnadhile

Agaadhamou jala nidhilonaa aanimuthyamunnatule

Sokaala maruguna dhaagi sukamunnadhile

Edhee thanantha thaanai needariki raadhu

Sodinchi saadinchaali adhiye dheera gunam

Kala kaanidhi viluvainadhi brathuku

Kanneeti dhaaralalone bali cheyaku

 

 

కలకానిది విలువైనది సాంగ్ లిరిక్స్ వెలుగు నీడలు మూవీ తెలుగు Watch Video

కలకానిది విలువైనది సాంగ్ లిరిక్స్ వెలుగు నీడలు మూవీ ఇన్ తెలుగు

Leave a Comment