శివరాత్రి పాట లిరిక్స్ తెలుగు మంగ్లీ స్పెషల్ సాంగ్ లిరిక్స్

తెలుగులో శివరాత్రి 2022 నుండి మంగ్లీ స్పెషల్ సాంగ్ లిరిక్స్ Lyrics – Mangli

శివరాత్రి పాట లిరిక్స్ తెలుగు మంగ్లీ స్పెషల్ సాంగ్ లిరిక్స్

Singer Mangli
Composer Suresh Bobbilli
Music Suresh Bobbilli
Song Writer Mittapelli Surender

Lyrics

తెలుగులో శివరాత్రి 2022 నుండి మంగ్లీ స్పెషల్ సాంగ్ లిరిక్స్

మం గ్లి స్పెషల్ సాంగ్ లిరిక్స్ శివరాత్రి 2022 ఇన్ తెలుగు

నీది కాని రూపమేది లేదు దేవా ఈ సృష్ఠిలో

ఎల్లా లోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో

నీది కాని రూపమేది లేదు దేవా ఈ సృష్ఠిలో

ఎల్లా లోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో

విశ్వమైనా బస్వమైనా నీవే

విశ్వమైనా బస్వమైనా ఆది అంతం నీవే

నీది కాని రూపమేది లేదు దేవా ఈ సృష్ఠిలో

ఎల్లా లోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో

ధీమ్ తానా ధీమ్ తానా ధిరననన

ధీమ్ తానా ధీమ్ తానా ధిరననన

ధీమ్ తానా ధీమ్ తానా ధిర నననన

నింగిలో నాదము గాలిలో ప్రాణము

నీటిలో జీవము అగ్నిలో దీపము

మట్టితో దేహము ప్రాణికో రూపము

జగతినే పెంచుతూ పంచినా దైవమా

జననమైన మరణమైనా నీవే

జననమైన మరణమైనా నీవే ఆధారం

శూన్యమైనా శివ శివ నీదే ఆకారం

హర హర మహాదేవ హిమగిరి వాస

ఆది యోగివై వెలసిన ఈశా

ఆగిపోనీ కాలమందు అల్లుతావు బంధము

ఓ దేవా ఆగిపోయే ఊపిరిచ్చి తెంచేవు

ప్రాణం అంతులేని ఆశతోనే బ్రతుకు నిత్య వేట

యెడ ఉండి ఆడుతావు ఇంత వింత ఆట

నిజాము నీవే బ్రహ్మవు నీవే ఈశా నీవే

నిజమూ నీవే బ్రహ్మవు నీవే అంతటా నీవే

అంతరంగం అందనీయవు అర్ధ నారీశా

నీది కాని రూపమేది లేదు దేవా ఈ సృష్ఠిలో

ఎల్లా లోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో

దేవా.. ఈశా..దేవా.. ఈశా..దేవా..దేవా

Mangli Special Song Lyrics From Shivaratri 2022 In Telugu

Needhi kaani roopamedhi ledhu devaa ee srustilo

Ella lokaalu pallavinche nee dhivya dhrustilo

Needhi kaani roopamedhi ledhu devaa ee srustilo

Ella lokaalu pallavinche nee dhivya dhrustilo

Viswamainaa baswamainaa neeve

Viswamainaa baswamainaa aadhii antham neeve

Needhi kaani roopamedhi ledhu devaa ee srustilo

Ella lokaalu pallavinche nee dhivya dhrustilo

Dheem thaana dheem thaana dhiranana

Dheem thaana dheem thaana dhiranana

Dheem thaana dheem thaana dhira nanana

Ningilo nadhamu gaalilo praanamu

Neetilo jeevamu agnilo dheepamu

Mattitho dehamu praaniko roopamu

Jagathine penchuthoo panchinaa dhaivamaa

Jananamainaa maranamainaa neeve

Jananamainaa maranamainaa neeve aadhaaram

Shoonyamainaa shiva shiva needhe aakaaram

Hara hara mahadheva himagiri vaasa

Aadhi yogivai velasina eeshaa

Aagiponi kaalamandhu alluthavu bandhamu

O dhevaa aagipoye oopiricchi thenchevu praanam

Anthuleni aashalone brathuku nithya veta

Yeda undi aaduthaavu intha vintha aata

Nijamu neeve bramavu neeve eeshaa neeve

Nijamu neeve bramavu neeve anthataa neeve

Antharangam andhaneeyav ardha naareeshaa

Needhi kaani roopamedhi ledhu devaa ee srustilo

Ella lokaalu pallavinche nee dhivya dhrustilo

Devaa.. eeshaa..devaa.. eeshaa..devaa..devaa

తెలుగులో శివరాత్రి 2022 నుండి మంగ్లీ స్పెషల్ సాంగ్ లిరిక్స్ Watch Video

Leave a Comment