రా రా రక్కమ్మ రా రా రక్కమ్మ టాలీవుడ్ తెలుగు సాంగ్ లిరిక్స్

రా రా రక్కమ్మ రా రా రక్కమ్మ టాలీవుడ్ తెలుగు సాంగ్ లిరిక్స్ Lyrics – Mangli, Nakash Aziz



Singer Mangli, Nakash Aziz
Composer Mangli, Nakash Aziz
Music B.Ajaneesh Loknath
Song Writer Ramajogayya Sastry

Lyrics

Ra Ra Rakkamma Song Lyrics Are Written By Ramajogayya Sastry And Music Is Given By B. Ajaneesh Loknath

September 12, 2022 by admin

Ra Ra Rakkamma Song Lyrics From Vikrant Rona Movie In Telugu

Ra Ra Rakkamma Song Lyrics From Vikrant Rona Movie In Telugu

Ra Ra Rakkamma Song

Starring Kichcha Sudeep, Nirup Bhandari, Neetha Ashok and Jacqueline Fernandez

రా రా రక్కమ్మ రా రా రక్కమ్మ టాలీవుడ్ తెలుగు సాంగ్ లిరిక్స్

రక్ రక్కమ్మా..హే రక్ రక్కమ్మా బాగున్నారా అందరు

రక్ రక్కమ్మా మీకోసం నేను హాజరు

రింగా రింగా రోజ్ లంగా యేసుకొచ్చాలే

నచ్చి నచ్చి నాటు సరుకు తీసుకొచ్చలే

రా రా రక్కమ్మ రా రా రక్కమ్మ

అర్ యెక్క సక్కా యెక్క సక్కా ఎక్క సక్కా

యెక్క సక్కా యెక్క సక్కా ఎక్క సక్కా

కోర మీసం నేను కొంటె సరసం నువ్వే

మనమంటూ మంచి కామినేషన్ హిట్టమ్మ

చిట్టి నడుమే నువ్వు చిటికేనేలే నేను

నిను ముట్టకుండా వొదిలిపెట్టేదేత్తమ్మా

కిక్కికిచ్చే నీకే కిక్కిస్తా రక్కమ్మ

రా రా రక్కమ్మ రా రా రక్కమ్మ

అర్ యెక్క సక్కా యెక్క సక్కా ఎక్క సక్కా

యెక్క సక్కా యెక్క సక్కా ఎక్క సక్కా

పిస్తోలు గూండాల్లే ఉండేటి మొగాడే ఇష్టం

ముస్తాబు చేడేలా ముద్దాడావో కష్టం

అయ్యో ఎంతకాని నిన్ను నేను మెచ్చుకునేది

నా వెన్ను మీటే చాన్సు నీకు ఇచ్చుకున్నది

నువ్వు నాటు కోడి బాడీ నిండా వేడి

నిన్ను చూస్తే ధర్మా మీటర్ దాక్కుంటాధమ్మా

లల్లా లాలి పాడి కాళ్ళ గజ్జలాడి

కలువ పలవరింతలు పుట్టిస్తానమ్మా

నచ్చిందే నీ ఇంటి రాస్తా రక్కమ్మ

రా రా రక్కమ్మ రా రా రక్కమ్మ

అర్ యెక్క సక్కా యెక్క సక్కా ఎక్క సక్కా

యెక్క సక్కా యెక్క సక్కా ఎక్క సక్కా

Ra Ra Rakkamma Song Song Lyrics Are Written By Ramajogayya Sastry And Music Is Given By B. Ajaneesh Loknath

రా రా రక్కమ్మ రా రా రక్కమ్మ టాలీవుడ్ తెలుగు సాంగ్ లిరిక్స్

Rak rakkaammaa..he rakk rakkammaa bagunnaaraa andharu

Rakk rakkammaa meekosam nenu haajaru

Ringaa ringaa rose langaaa yesukocchaale

Nacchi nacchi naatu saruku theesukocchale

Raa raa rakkamma raa raa rakkamma

Are yekka sakka yekka sakka yekka sakka

Yekka sakka yekka sakka yekka sakka

Kora meesam nenu konte sarasam nuvve

Manamantu manchi comination hittamma

Chitti nadume nuvvu chitikenele nenu

Ninu muttakunda vodhilipettedhettammaa

Kikkiccche neeke kikkisthaa rakkamma

Raa raa rakkamma raa raa rakkamma

Are yekka sakka yekka sakka yekka sakka

Yekka sakka yekka sakka yekka sakka

Pistholu gundalle undeti mogaade istam

Musthaabu chedelaa muddadaavo kastam

Ayyo enthakani ninnu nenu mecchukunedhi

Naa vennu meete chaansu neeku icchukunnadhi

Nuvvu naatu kodi body nindaa vedi

Ninnu choosthe dharmaa meeter dhaakkuntaadhammaa

Lallaa laali paadi kaalla gajjalaadi

Kaluva palavarinthalu puttisthaanamma

Nacchindhe nee inti raasthaa rakkammo

Raa raa rakkamma raa raa rakkamma

Are yekka sakka yekka sakka yekka sakka

Yekka sakka yekka sakka yekka sakka

 

 

రా రా రక్కమ్మ రా రా రక్కమ్మ టాలీవుడ్ తెలుగు సాంగ్ లిరిక్స్ Watch Video

Leave a Comment