సదాపాకు కషాయం ఉపయోగాలు
సదాపాకు ఎక్కడ ఉంటే అక్కడ దోమలు మరియు పాములు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మెదడు క్యాన్సర్ ను తగ్గించే కొన్ని మందులలో ఇదే చాల ప్రథమం. నరాలకు సంబంధించిన రోగాలను అద్భుతంగా కూడా నివారిస్తుంది. దెబ్బలు తగిలినప్పుడు వచ్చే నొప్పులను నివారించడంలో ఈ కషాయం బాగా ఉపయోగపడుతుంది. ఈ కషాయం ను కండరాలకు దెబ్బలు తగిలినప్పుడు వచ్చే నొప్పులు వెంటనే తగ్గాలంటే మూడు గంటలలో ఐదుసార్లు తీసుకోవాలి. బ్రెయిన్ ట్యూమర్ ను తగ్గించడంలో ఈ కషాయం చాల బాగా ఉపయోగపడుతుంది.
సదాపాకు కషాయం తయారు చేసే విధానం
10 లేదా 20 సదాపాకు ఆకులను తీసుకొని మంచి నీటితో బాగా కడగాలి. రాగి లేదా స్టీల్ పాత్ర లో మంచి నీళ్ళు పోసి ఈ ఆకులను దాంట్లో వేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని నాలుగు లేదా ఐదు నిమిషాలు బాగా వేడి చేయాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని వడకట్టి గోరువెచ్చగా కానీ చల్లగా కాని తీసుకోవాలి.