బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయం,Billa Ganneru Is Home To Many Medicinal Properties

బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయం,  Billa Ganneru Is Home To Many Medicinal Properties

బిళ్ళగన్నేరు మొక్కను సంస్కృతంలో నిత్య కళ్యాణి, లేదా  నిత్యా పుష్పి అని  కూడా ఆంటారు .  ఇది అనేక ఔషధ గుణాలు  కలిగి ఉన్న మొక్క.   వేల సంవత్సరాల నుండి ఆయుర్వేదంలో బిళ్ళ గన్నేరు ఒక  ప్రత్యేక స్థానం ఉంది. బిళ్ళ గన్నేరు మొక్క యొక్క పూలు తెలుపు మరియు  గులాబీ రంగులో   ఉంటాయి. ఈ మొక్క సంవత్సరమంతా పూలు పూస్తుంది. బిళ్ళ గన్నేరు మొక్క  పూలు, ఆకులు దగ్గర నుండి వేరు వరకు అన్ని రకాల  ఔషధ గుణాలను కలిగి ఉంది. బిళ్ళ గన్నేరు మొక్క యాంటీ డయాబెటిక్ మరియు  యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్ మరియు  యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది.

బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయం,Billa Ganneru Is Home To Many Medicinal Properties

ప్రయోజనాలు:

బిళ్ళ గన్నేరు మొక్క ఆకుల రసాన్ని పరగడుపున 1స్పూన్ చొప్పున తీసుకుంటూ ఉంటె బీపీ ని కంట్రోల్  చేస్తుంది   .చెడు కొలస్ట్రాల్ తగ్గించి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా  కూడా చేస్తుంది.

బిళ్ళ గన్నేరు మొక్క వేరుని ఎండబెట్టి పొడిచేసి రోజు 1/2స్పూన్ చొప్పున గోరువెచ్చటి నీటిలో కలిపి పరగడుపున రోజు తీసుకుంటూ ఉంటే- షుగర్ కూడా  తగ్గుతుంది.

వీటి పువ్వుల్ని 7 లేదా 10 తీసుకుని కాషాయం ల తయారుచేసి తాగితే   డిప్రెషన్  మరియు  అందోళన  కూడా   తగ్గుతుంది

ఈ కాషాయం తీసుకోవడం వలన  రుతు సంబంధ సమస్యలు కూడా  తగ్గుతాయి. అధిక రుతుస్రావం సమస్యకి ఇది   మంచి మెడిసిన్.

బిళ్ళ గన్నేరులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్ వచ్ఛే  కారకాలను సమర్థవంతంగా  కూడా ఎదుర్కుంటాయి. లంగ్ కాన్సర్ వైద్యంలో ఇదీ వాడటం  వలన   మంచి ఫలితాలనిస్తుంది అని  అనేక పరిశోధనల్లో తేలింది.

గాయాలపైన, పుల్లపైన వీటి ఆకుల పేస్ట్ ని లేపనంలా(రోజుకి 2-3 సార్లు) రాయడం వల్ల తొందరగా   కూడా మానిపోతాయి.

బిళ్ళ గన్నేరు ఆకుల కషాయంతో పుక్కిటపట్టడం వల్ల నోటి అల్సర్స్  మరియు  చిగుళ్ల సమస్యలకు మంచి ఫలితం ఉంటుంది అని కూడా  చెప్పుతారు .

బిళ్ళ గన్నేరు మొక్క ఆకుల పొడితో  మరియు వేప ఆకుల పొడి ఇంకా పసుపు పొడిని  కలిపి పేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై ఉండే  మొటిమలు మరియు  మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా కూడా  తయారవుతుంది.

 బిళ్ళ గన్నేరు మొక్క   ఆయాసాన్ని తగ్గిస్తుంది. మొలల సమస్యకు  కూడా మంచి మెడిసిన్.

బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయం,Billa Ganneru Is Home To Many Medicinal Properties

గమనిక:

గర్భిణీ స్త్రీలు, బాలింతలు దీనిని తీసుకోకూడదు.

పైన చెప్పిన వాటిలో ఏ రకంగా దీనిని వాడిన కూడా 45 రోజులు వాడిన తరువాత మల్లి 45 రోజులు విరామం ఇచ్చి తిరిగి వాడటం మొదలుపెట్టాలి. సంవత్సరానికి 3-4 టైమ్స్ వాడవచ్చును .

Tags:billa ganneru,billa ganneru benefits,billa ganneru for diabetes,billa ganneru plant,billa ganneru uses in telugu,billa ganneru puvvu,billa ganneru for hair,billa ganneru for cancer,billa ganneru aaku,billa ganneru telugu,billa ganneru chettu upayogalu,billa ganneru uses,health benefits of billa ganneru,billa ganneru flower uses,billa ganneru in telugu,billa ganneru mokka,billa ganneru chettu,billa ganneru in ayurveda,billa ganneru plant herbs

Leave a Comment