కుప్పింట చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు,The Health Benefits Of The Kuppinta Tree
కుప్పింట చెట్టు వర్షాకాలంలో ఖాళీ ప్రదేశాలలో బాగా పెరిగే ఒక చెట్టు. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒక రకం జాతి యొక్క ఆకులు గుండ్రముగా ఉంటాయి. రెండోవది ఆకులు చివర కోణం కలిగి ఉండును. ఈ రెండూ రకాల చెట్టులు సమాన గుణాలు కలిగి ఉంటాయి .
కుప్పింట చెట్టు యొక్క ఉపయోగాలు
కుప్పింట చెట్టు ఆకుల పసరు పూసిన చర్మరోగాలు తొందరగా నయం అగును.
ఈ చెట్టు ఆకుల పసరు చెవిలో పిండిన చెవిపోటు తొందరగా తగ్గుతుంది .
కుప్పింట చెట్టు యొక్క వేరుతో దంతాలు తోమినచో దంతరోగాలు తొందరగా నశించును.
కుప్పింట చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు,The Health Benefits Of The Kuppinta Tree
దీని ఆకు , వెల్లుల్లిపాయ , తమలపాకు కలిపి నూరి గోరుచుట్టు ఉన్నచోట కట్టితే అది తొందరగా తగ్గుతుంది.
ఈ చెట్టు ఆకుల పసరు తాగిన లొపల పేరుకున్న శ్లేష్మంను వాంతులు రూపంలో బయటకు పంపును. బ్రాంకైటిస్ అనగా వగర్పు గల దగ్గు నివారణ కూడా తగ్గును .
Tags:health tips in telugu,health tips,kuppintaku benefits,telugu health tips,health benefits of kuppinta,kuppinta helth benefits,health benefits with kuppinta aaku,health benefits of indian acalypha,kuppinta mokka,health,best health tips in telugu,kuppintaku health benifits,benefits of kuppinta,health benefits,kupinta,kuppinta,tulsi health benefits,sabja health benefits,tulasi health benefits,amezing benefits of kuppinta