ప్రపంచంలోని ముఖ్యమైన వ్యక్తులు వారి యొక్క నినాదాలు
Important People In The World Are Their Slogans
వ్యక్తులు | నినాదం |
అరిస్టాటిల్ | ఎక్కడైతే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుందో అక్కడ ఆరోగ్యవంతమైన జ్ఞానం ఉంటుంది |
అరిస్టాటిల్ | ది రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిట్టర్ బట్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్ |
కారల్‌మార్క్స్ | పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప |
కారల్‌మార్క్స్ | ప్రపంచ కార్మికులారా ఏకంకండి |
కారల్‌మార్క్స్ | మతం మత్తుమందు వంటిది |
కారల్‌మార్క్స్ | చరిత్ర అంటే వర్గ పోరాటాల రికార్డే తప్ప మరేమీ కాదు |
నెపోలియన్ | అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం |
నెపోలియన్ | నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని |
నెపోలియన్ | ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్‌లోనే ఉద్భవిస్తాయి |
నెపోలియన్ | చైనా నిద్రావస్థలో ఉన్న పెనుభూతం. దానికి మెలకువ వచ్చిన రోజు ప్రపంచంపై పాశ్చాత్య దేశాలు పెత్తనం అంతమవుతుంది |
నెపోలియన్ | సంగీత విద్వాంసుడు ఫిడేలును ప్రేమించినట్లు నేను అధికారాన్ని ప్రేమిస్తాను |
నెపోలియన్ | పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు, అసలది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు |
అబ్రహం లింకన్ | బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తిమంతమైంది |
అబ్రహం లింకన్ | నీకు బానిసగా ఉండటానికి ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటానికి కూడా ఇష్టపడకూడదు |
హిట్లర్ | స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది |
ముస్సోలిని | స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి స్వాతంత్య్రం అలాంటిది |
ముస్సోలిని | వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం, ధాన్యం కోసం యుద్ధం |
లూయి XIV | నేనే రాజ్యాన్ని |
లూయి XIV | నా తర్వాత ప్రళయం వస్తుంది |
జె.ఎల్.మిల్ | నాలెడ్జ్ ఈజ్ వపర్ |
జె.ఎల్.మిల్ | సంతృప్తి చెందిన మూర్ఖుని కంటే అసంతృప్తితో ఉన్న సోక్రటీస్ నయం |
రూసో | స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్లతో బంధించబడ్డాడు |
జాన్‌కీట్స్ | బ్యూటీ ఈస్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈస్ బ్యూటీ |
మార్టిన్ లూథర్ కింగ్ | నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు గాంధీ పుట్టిన దేశానికి నా నివాళ్లు అర్పించడానికి వచ్చాను |
కన్ఫ్యూషియస్ | ప్రజలు విన్నట్లు స్వర్గం వింటుంది. ప్రజలు చూస్తున్నట్లు స్వర్గం చూస్తుంది |
జూలియస్ సీజర్ | నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను |
మాల్థస్ | భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించినవాడవుతాడు |
విన్‌స్టన్ చర్చిల్ | ఇవ్వడానికి నా దగ్గర ఏమీలేదు. రక్తం, శ్రమ, కన్నీళ్లు తప్ప |
గార్డెన్ చైల్డ్ | లిపి పుట్టుకే నాగరికతల ఆవిర్భావానికి చిహ్నం |
రాబర్ట్ స్టీల్ | శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది |
సెయింట్ అగస్టీన్ | అలవాటు అనే పదాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది |
కారన్‌వాలిస్ | జన్మతః బ్రిటిష్‌వారు పాలకులు, హిందూ దేశస్థులు పాలింపబడేవారు మాత్రమే |
మావో సేటుంగ్ | నూరు పువ్వులు వికసించనీ, వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ |
కౌంట్ కవూర్ | ఈ సెబాస్టపోల్ బురద నుంచి నూతన ఇటలీ ఉత్పన్నమవుతుంది |
కౌంట్ కవూర్ | నేను ఉపన్యాసాన్ని ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపరచగలను |
రష్యా పీటర్ చక్రవర్తి | భారతదేశ వ్యాపారమే ప్రపంచ వ్యాపారమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆ దేశాన్ని తమ ఆధిప్యతంలో ఉంచుకోగలరో వారే ఐరోపాను నిరంకుశంగా పరిపాలించగలరు |
గోరింగ్ (హిట్లర్ అనుచరుడు) | ఆహారం కంటే ఫిరంగులే ముఖ్యం |
ఆర్కిమెడిస్ | గివ్ మి స్పేస్ టు స్టాండ్ అవే ఫ్రమ్ ద ఎర్త్ అండ్ ఐ షల్ లిఫ్ట్ దిస్ ఎర్త్ |
బాబిలోనియా నాగరికత | కంటికి కన్ను పంటికి పన్ను |
జేమ్స్ I | రాజు భగవంతుని వారసుడు, చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుంది |
మార్టిమర్ వీలర్ | ప్రాచీన చరిత్ర రచనకు ఉపయోగపడే మానవ అస్థిపంజరాలు, పుర్రెలు, శిలాజాలు అనే ఆధార వస్తువుల్ని ప్రాచీన కాలం మనుషులుగా వర్ణించవచ్చు |
వోల్టెర్ | ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ముందు ఈజిప్టు పిరమిడ్లు వెలవెలబోతాయి |
రెండో కైజర్ విలియం | ప్రపంచ ఆధిపత్యమో లేదా పతనమో |
గ్రేగరి VII | నేను న్యాయాన్ని ప్రేమించాను, అన్యాయాన్ని నిరసించను. అందువల్లే ఈ విధంగా ప్రవాసంలో మరణిస్తున్నాను |
ఎటర్నిక్ | విప్లవం రోగం వంటిది, అగ్ని పర్వతంలాంటిది, పుట్టుకురుపు వంటిది |
మిరాబో | యుద్ధం ప్రష్యా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ |
ttt | మానవ పరిణామ క్రమాన్ని ఒక గంట సినిమాగా తీస్తే అందులో 59 నిమిషాలు శిలాయుగానికే సరిపోతుంది |
Tags:slogans,worlds top companies tagline & slogans,the power of advertising slogans,world water day slogan,slogan on world water day,world’s best company slogans,brand slogans examples,slogan,important,plant safety slogans,famous people,popular brand slogans & taglines,company slogans,popular brand slogans and taglines,top 10 american companies taglines or slogans,taglines | slogans of great companies,slogan examples,slogans and jingles