తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 3

 

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 3

మనం ఇతరులకి సాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి . చెట్టుకి ఇవ్వడమే తెలుసు మంచి మనుషులు కూడా అంతే ఇతరులకి సాయం చేయ్యడం తప్ప వారి స్వార్థం కోసం ఎప్పుడు ఏమి ఆశించరు .
     ఒక మంచి మాట మనిషిలో ధైర్యాన్ని నింపుతుంది అదే మాట మనిషిని పిరికివాన్ని చేస్తుంది మన మాట పడిపోయిన వాడికి లేచి నడిచే ఉత్సాహాన్ని ఇవ్వాలి కానీ పరిగెత్తే వాడిని పడేసేలా ఉండొద్దు . సాయం చేసే చెయ్యి ఎంత గొప్పదో మంచి మాట మంచి సాయంతో సమానం .
      నీ జీవితం నీకు గమ్మం తెలియని ప్రయాణం అయినపుడు నీ మనసు చెప్పిన దాన్ని మాత్రమే నువ్వు వినూ ఎందుకంటే అది నిన్ను ఎప్పటికి మోసం చేయ్యదు అబద్దం చెప్పదు .
     మనకు మనశ్శాంతి లేని సంపద మనకు ఆరోగ్యం లేని ఆయుష్షు మనల్ని అర్థం చేసుకోలేని బంధం మనకు  అవసరానికి కానరాని స్నేహం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.
///////////////////////////////////////////////////////////////////////////////////////////
 మన పరిస్థితులు మనకు  సమయం ఎప్పుడూ మారుతూనే ఉంటాయి , కానీ మంచి అనుబంధం ఎప్పటికి మారదు .
     మనకు మన జీవితంలో ఏది నీ వెనుక రాదు నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్పా , మనం సంపాదించినది ఏది చివరికి మనది కాదు , ఒక్క మంచితనం , పుణ్యం , ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప .
      మిత్రమా ! ఒంటరిగానే అనుభవించడం నేర్చుకో ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటికి నవ్వుతు లోపల ఓర్వలేనివారు , మనం బాధలో ఉన్నమని తెలిస్తే బయటికి మనంతో బాధ నటిస్తు లోపల సంతోషపడే వారు చాలా మంది ఉంటారు జాగ్రత్త ! .
       చూడు నేస్తమా నిజం అనే వెలుగు ముందు , నింద అనే చీకటి ఎంతో కాలం నిలువదు అందుకే ఎవ్వరో ఏదో అన్నారని బాధ పడకూడదు , కాలమే వారికి తగినరీతిలో బుద్ది చెపుతుంది .
    మనకి పైకి కనిపించే అలంకారంకన్నా లోపల వుండే గుణం ముఖ్యం విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టికుండ ఎక్కువ విలువైనది ఈ ప్రపంచంలో మీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంత మందికైనా పంచ గలిగేది ఒక్కటే… అదే సంతోషం
   మీకు మీ కుటుంబసభ్యులకు ఎంగిలి పూల బతుకమ్మ , దేవి నవరాత్రులు ప్రారంభ శుభాకాంక్షలు
      ఆనందాన్ని మించిన ఆరోగ్యం లేదు చిరు నవ్వుని మించిన సంపద లేదు . ఎదురు పడితే పలకరించే వారు ఎందరో ఉంటారు కానీ ఎదురు చూసేవారు ఉండటం అదృష్టం
         ప్రయాణంలో ప్రతి మలుపు కఠినంగానే ఉంటుంది, అయితే ఆ మలుపు తరువాత కచ్చితంగా ఒక అద్భుతమైన ప్రయాణం ఉంటుంది, మన జీవితం కూడా అంతే, కష్టం తరువాత సుఖం తప్పకుండా ఉంటుంది .
     నీకు సంపద వస్తే నీవు వాడే ఫోన్ మార్చుకో నీఉండే ఇల్లు మార్చుకో నీవు తిరిగే కారు మార్చుకో అంతే కానీ నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు నేస్తమా ! .
       నీవు గొప్పవాడివి కాకా పోయిన పర్వాలేదు కానీ ఈ లోకానికి మంచోడిలాగా అస్సలు కనిపించవద్దు ఎందుకంటే ఈ లోకం మంచోళ్ళేనే ముంచుతుంది అందుకే  నేను ఒక మాట చెప్పాను నోరులేని మేకను బలిస్తారు కానీ సింహాలని బలి ఇవ్వరు గుర్తుంచుకోండి

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

 ప్రపంచానికి నువ్వు కేవలం వ్యక్తివి మాత్రమే కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళకు నువ్వే ప్రపంచానివి .
      విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ ఎంత సంపాదించినా నిలబెట్టుకోలేడు కష్టపడి సాధించుకన్నోడు వృధా చేయలేడు చేసిన తిరిగి సంపాదించుకోగలడు అది స్నేహం అయినా ప్రేమ అయినా డబ్బు అయినా ఈ జీవిత సత్యం తెలుసుకో నేస్తమా .
       ప్రతి మనిషికి కొన్ని అలవాట్లకు భానిస అయినట్లుగానే ప్రతి మనసు కొన్ని మనసులకు భానిస అవుతుంది ఆ మనసులు దూరంగా ఉన్నా కనిపించక పోయినా మాట్లాడక పోయినా ఆ మనసు లో లోనే వేదన చెందుతూ ఉంటుంది .
     జీవితంలో అందమైన బంధం కళ్ళదే , రెండూ కలిసి తెరుచుకుంటాయి కలిసి మూసుకుంటాయి కలసే నిద్రపోతాయి ఒకేసారి కన్నీరు కారుస్తాయి అదికూడా జీవితాంతం ఒకదాన్ని ఒకటి చూడకుండానే .
    మిత్రమా ! మనకి ఎంత ధనం ఉన్న ఆకలి వేస్తే తినేది ఆహారాన్నే మనకి సమాజం లో ఎంత గుర్తింపు ఉన్న అందరూ మెచ్చేది నీలో ఉన్న మంచి గుణాన్నే

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

 మన జీవితం మాత్రమే శాశ్వతం జీవితంలోకి వచ్చే వారు వస్తూ ఉంటారు , పోయే వారు పోతూ ఉంటారు వారి కోసం నువ్వు పరిగెత్తకు నిన్ను కావాలనుకున్న వాళ్ళు నీతో ఉంటారు . కాదనుకునే వాళ్ళు పోతారు జీవితాన్ని ప్రేమించు ఆనందాన్ని జయించు .
         ఒక మనిషి గురించి మరోక మనిషికి జీవితాంతం గుర్తుండి పోయేడి రెండే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటతో మనసుకు చేసిన గాయం .
       అబద్దం చెప్పడానికి తెలివి ఉండాలి , నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి నిజమే అయిన అది ఇతరుల మనసులు నొచ్చుకోకుండా చెప్పడానికి గొప్ప సంస్కారం ఉండాలి .
      అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది ఏడుపు పరిచయం అయినపుడే నవ్వు విలువ తెలుస్తుంది కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం మన వశం అవుతుంది , బాధ ఉన్నపుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది సమస్య తలెత్తినపుడే మన సామర్థ్యం బయటపడుతుంది . చిరునవ్వుతో సమస్యలను ఎదురించు ప్రేమగా పరష్కరించు .

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

   ఈ రోజుల్లో మనిషి చేపలా ఈద గలుగుతున్నాడు , చిరుతల పరుగెత్తుతున్నాడు , కానీ ! మనిషిలాగ బ్రతకడమే మరిచిపోతున్నాడు .
ఇతరులను అర్థం చేసుకున్న వారు జ్ఞాని తనను తాను అర్థం చేసుకున్నవారు వివేకి చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం
  పుట్టుక ఎక్కడో చావు ఎక్కడో బ్రతుకు పయనం ఇంకెక్కడికో అయితే పయనించే దారిలో దొరికే స్నేహం,విశ్వాసం, ప్రేమ మాత్రం మనసుకు చాలా దగ్గరవుతుంటాయి , ఆ దగ్గరైన బంధాలు శాశ్వతంగా మన గుండె మూలల్లో తుదిశ్వాస వరకు జ్ఞాపకాల పోరల్లో నిలిచిపోతాయి .
         ప్రేమ అంటుందట నీకేమైనా జరిగితే నేను బ్రతకను అని  కానీ ! స్నేహం అంటుంది
నేను బ్రతికి ఉన్నంత
 వరకూ నీకేమి జరగనివ్వను అంటు ఎప్పటికీ నీడలా తోడుంటుంది .

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

 మనిషిలోని కోపం తెరలాంటిది తీసేస్తే పోతుంది కానీ బాధ గాయం లాంటిది మాని పోయినా మచ్చ అలాగే ఉంటుంది నేస్తమా .
    నీ వెనుక నిలబడ్డా వారందరూ నీ వాళ్ళేనని గుడ్డిగా నమ్మకు వారిలో ఎంతమంది నీకు ఇబ్బంది పెట్టి ముందుకు వెళ్ళుతారో ముందు ముందు నీకే తెలుస్తుంది
     మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడనే నమ్మకం నిందలు వెళ్తున్నప్పుడు ఉండదు, పుణ్య కార్యం చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం పాపం చేస్తున్నప్పుడు ఉండదు దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడునే నమ్మకం దొంగతనం చేస్తున్నప్పుడు ఉండదు ప్రేమలో దేవుడున్నాడని నమ్మకం అయినా మనుషుల్ని ద్వేషించడం ఇన్ని అనుమానతలు ఉన్నా తనని తాను మంచి వాడిని అనుకోవడం ఘోరం

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

    జీవితంలో ఏవి నీ వెనుక రావు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప. మనం సంపాదించింది ఏది మనదీ కాదు ఒక్క మంచితనం, పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప
      మన చెవులు ఇతరులను నమ్ముతారని కళ్ళతో చూసేదంతా నిజాం కాదు చెవులులో పోసేదంతా నిజంకాదు బయటకు కన్పించేది చూసి ఒకరు చెప్పెది నిజమని నమ్మకూడదు మనకు తెలియనివి చాలా ఉండి ఉండవచ్చు .
    మీరు విన్న ప్రతిదీ నిజమని నమ్మకండి ఎందుకంటే ప్రతి విషయానికి మూడు కోణాలు ఉంటాయి అందులో ఒకటి వినేవారిది రెండు చెప్పేవారిది మూడు నిజానిది మనశ్శాంతి లేని సంపద ఆరోగ్యం లేని ఆయుష్షు అర్థం చేసుకోలేని బంధం అవసరానికి కానరాని స్నేహం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నేస్తమా .

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

మనం ఎవరితో నిజాయితీగా ఉంటామో ఉండమో తెలియదు కానీ ఖచ్చితంగా మన హృదయంతో ఎప్పుడు నిజాయితీగానే ఉంటాం , హృదయానికి నటించడం తెలియదు నా హృదయానికి అందరూ బాగుండాలని చూపించడమే తెలుసు
 మంచి పని చేయడానికి ఓర్పు,నేర్పుతుంది,ప్రేమ కావాలి ఆ మంచి పనిని నిలుపుకోవడానికి అంతే చిత్తశుద్ధి కావాలి .
    నిన్న గురించి భయపడేవారు నేడు పోరాడలేడు నేడు పోరాడలేని వారు రేపు గెలువలేరు  గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి భయం పోవాలంటే పోరాడి తీరాలి భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలవుతుంది భయం వదిలి పోరాడితే విజయమే నీ సొంతమవుతుంది .
       తియ్యాలి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది , అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది , అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు .

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 3

       ఆకలితో ఉన్న కడుపు ఖాళీగా ఉన్న జేబు ముక్కలైన మనసు ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి.
ఆశయం సాధించడానికి ఆశ ఉంటే సరిపోదు మనం అనుకునే వాళ్ళ ప్రోత్సాహం కూడా వుండాలి .
   రాత రాసి ఉండాలి గీత రాసి ఉండాలి అంటే ఈ రోజుల్లో కుదరదు. కష్టపడితేనే ఏదైనా అది ఆస్తి అయిన సరే అనుకున్న లక్ష్యం అయిన సరే సాధించడానికి అవకాశం ఉంది…
మనకంటూ ఏమి లేనపుడు నీకేముంది అనేవారి కన్నా నీకు నేనున్నాను కదా.! అనేవారు మనకు ముఖ్యం

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

   నువ్వేమిటి అన్నది ఒకరికి తెలియాలంటే సాయం చేసి చూడు. ఒకరేమిటీ అన్నది నీకు తెలియాలంటే సాయమడిగి చూడు.
    మనం చేసే ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్ని సార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది.
    ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ఉంటుంది దుఃఖం వెనుక సుఖం కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఓర్పులేని సంసారం. పొదుపు లేని జీవితం. అదుపు లేని జీవితం గాలిలోకి దీపంతో సమానం. నిలబడాలంటే కష్టం
      గెలుస్తానని నమ్మకం నీకున్నప్పుడు ఓడిపోతానని ఎందుకు భయపడతావు భయం నీ బలహీనత కాకుడదు. ధైర్యం నీ బలమవ్వాలి.
        మనసుకి ఆశ ఎక్కువ నచ్చిన ప్రతీది కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ ఎవరికి ఏది ఇవ్వాలో ఆదేవుడు అదే ఇస్తాడు.

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

కరుగుతున్న క్షణానికి జరుగుతున్న కాలానికి అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం అదే మనకు ఆభరణం
    నిజాలు మాట్లాడే వారిని ఈ సమాజం నీచుడు లా చూస్తుంది. చాలామంది చాలా రకాలుగా ఉంటారు. అబద్ధాలు చేప్పే వారు ఆప్తుడు అవుతారు. సహాయం చేయడానికి నేనెప్పుడూ బాధపడలేదు అని సంతోషంగా బ్రతికి ఉన్నప్పుడు మనకు కావలసిన సహాయం చేసేవారు సన్నాసి నటించే వారు తమ జీవితంలో మనకు కష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని మీరు మీ కుటుంభం సంతోషంగా ఉందని నటించే వారు నారాయణుడు మోసాలు చేసేవారు కూడా ముఖ్యమే కానీ మనకు అవకాశం ఉన్నా లేకపోయినా మీ కుటుంభంలో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ చూసేవాడు దేవుడు కానీ నిజాయితీగా ఉండేవారు ఎప్పుడు ఒంటరివాడే …
    ఎవరు చూసినా చూడకపోయినా మంచి తనంతో తోటివారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ బాధపడలేదు  సంతోషంగా సత్ సంకల్పం తొ జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖ శాంతులు నోచుకుంటారు.

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

  మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు మనల్ని ఎదుటి వాళ్లు అవసరమని వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరాక మనల్నే ఆడుకుంటారు
      తమకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్లకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామెమో అనుకోరు . అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు , తమ కష్టానికి కారణాన్ని తెలుసుకుని ఎదుటి వారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునే వారే నిజమైన మనుషులు .
    కోపం,భాధా,ప్రేమ ఇవి అందరిమీదా చూపించలేదు మనం ప్రేమించే వారి మీదనో లేక మనల్ని ప్రేమించే వారి మీదనో మాత్రమే చూపించగలం కానీ ఎంత భాధ పెట్టినా ఎంత కోప్పడినా వాళ్లని వదులు కోకండి, ఎందుకంటే మీకోసం ఎదైనా భరిస్తారు కానీ మీరే దూరం అయితే వాళ్లు తట్టుకోలేరని గుర్తుంచుకోండి .

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

  మీరు మీ కుటుంబ సభ్యులందరు ప్రతి రోజు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ….
  మూర్ఖులతో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లు నీరును ఎంతపోసినా  చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్లవు, అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం .
     ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు , ఎందుకంటే కెరటాలు  తీరాన్ని తాకితే వినోదం దాటితే విధ్యంసం
    నిన్న అనుకున్నది సాధించలేకపోయానని బాధ వద్దు నీ కోసం భగవంతుడు నేడు అన్నది సృష్టించాడు.
   నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే . యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం …

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

మీరు మీ కుటుంబ సభ్యులు ప్రతిరోజు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
      నేను అనే పదంలో స్వార్ధం ఉంది మనం అనే పదంలో బంధం ఉంది , ప్రేమించబడటం అదృష్టమైతే వాళ్ళను దూరంగా చేసుకోవడం మన దురదృష్టమే అందుకే నేను అనేది కాకుండా మనం అనే అక్షరాలకీ విలువెక్కువ .
     మీరు మంచి వారితో మంచి గా ఉండండి కానీ చెడ్డ వారితో చెడుగా ఉండకండి ఎందుకంటే వజ్రాన్ని వజ్రం తో కోయవచ్చు కానీ బురదని బురుదతో కడగలేము కదా !
   అందం మన నడవడిక లో ఉంటుంది కాని అడంబరంలో కాదు సుగుణం అనేది జీవితపు సౌందర్యం . సత్యాన్ని మించినా అందం లేదు . కష్టించి పని చేసేవారికి విశ్రాంతి లోని ఆనందం తెలుస్తుంది నేస్తమా
////////////////////////////////////////////////////////////////////////////////////////////////
మన మనసుకు నచ్చినవారు మనసారా పలకరిస్తే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది
    మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు . మనతో పాటు మనచుట్టూ ఉన్నవాళ్లు ఉన్నవాళ్లు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు వస్తాయి .
     మనకు ఏం జరిగినా దానికో కారణముంటుంది అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది అన్నిటికీ కాలమే సమాధానం చెంబుతుంది కొంచెం ఓపిక పట్టు .
           ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ కచ్చితంగా ఉంటుంది అయినా బతుకుతారు ఎందుకో తెలుసా ! రేపటి రోజు సంతోషాన్ని తేవచ్చునేమో అనే చిన్న ఆశ ఇదే జీవితం .
      మనకు మరణం వచ్చేదాక సరైన సమాధానం లేని ఒకే ఒక్క ప్రశ్న ఎవరిని నమ్మాలి

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

  మనకు కష్టాలు వస్తాయి పోతాయి మనం సంపాదించిన ఆస్తులు ఉంటాయో పోస్తాయో కానీ ! మనకు పొట్ట మాత్రం వేస్తే పోదు  జాగ్రత్త సుమా …
    మనం సంపాదిస్తున్నంత కాలం అందరికీ మనం ఆత్మీయులమే ఒక్కసారి సంపాదన ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వారు అవుతాం .
    మనం కష్టం లో ఉన్నప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించి మనో ధైర్యాన్నిచ్చిన వ్యక్తిని మనం మర్చిపోతే జీవితానికి సార్థకత ఉండదు .
    మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు కానీ మనం ఎవరినైనా ఏమైనా అంటే వారి మనసులో ఉండిపోతుంది . అందుకే ఒక మాట అనే ముందు ఆలోచించాలి …

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 3

  గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే గెలుపు నిజమైనగా ఎలా పెట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని గా ఎలా తట్టుకోవాలో తెలిసినవారే గొప్పవాడు
      మన సంబంధము ఆస్తులతో ముడిపడిన వారంతా బంధువులు వుంచారు . మన విలువలు సుఖదుఃఖాలతో ముడిపడినవారంతా ఆత్మబంధువులవుతారు
     సంపాదన లేని మగవాన్ని సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు ఈ లోకం
   మన బంధాలు శాశ్వతం గా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి మనం తప్పు చేస్తే క్షమంచమని అడగాలి .

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

మీకు ఈ రోజు అంతా మంచి జరగాలని కోరుకుంటూ …
       మనం జీవితంలో పది మందిని బాధపెట్టి ఎదగడం గొప్పకాదు  పది మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప నీవు గుర్తుంచుకో నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు టైం విలువ మనుషుల విలువ .
    ప్రాణాలు తీసే విషపురుగులకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని , తానో విషం పురుగును నిజమైన . కానీ ! మనిషికి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు చేయాల్సింది చేసి బయటికొచ్చి మాత్రం నీతులు చెబుతాడు  ఇదో మాయ లోకం బాబు …
     నీ చిన్ని చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావడానికి . నీ చిన్న మాట చాలు పెను యుద్ధాలనాపడానికి . నీ చిన్న చూపు చాలు కొన్ని బంధాలను నిలపడానికి . ఒక మంచి స్నేహితుడు చాలు నీ జీవితాన్ని మార్చడానికి .

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

 మన జీవితంలో ఆనందం నమ్మకం అనేది అమ్మకానికి దొరకవు ఆనందాన్ని మనషులతో పంచుకోవాలి నమ్మకాన్ని మనస్సులో పెంచుకోవాలి .
         ఇతరుల జీవితాలతో నీ జీవితాన్ని పోల్చుకోకు నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది నేస్తమా !
   మన మనసెప్పుడూ పాలలా ఉండాలి నీళ్ళలా కాదు , పాలల్లో ఎన్ని నీళ్ళు పోసినా తన రంగుని కోల్పోదు కానీ నీళ్ళలో కొన్ని పాలు పోసినా తన రంగును కోల్పోతుంది ఏది మారిన మనం మారకూడదు మన మనసు మారకూడదు .
         మనకు మంచి తనానికి లభించే బహుమానాలు అవమానాలు , అపనిందలు , ఎవరు నిజాయతీగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు .
     మనం చచ్చాక శవంగా మారేశరీరం , ఎవరికీ కనపడని మన ఆత్మ , మట్టిలో కలిసే మాంసం ముద్ద కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకోని భందాలు దీనికోసం అబద్దాలు మోసాలు నితీ నియమాలు వదిలేయడం పగలు ప్రతీకారాలు సాటివారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పోందటం ఇదీ నేటి కలియుగ మానవ జీవనం .

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

  జీవితంలో మనకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదు మనకు డబ్బు తో సహా మనశ్శాంతి కూడా ముఖ్యమే , మనకు ప్రశాంతత లేకపోతే ఎంత డబ్బు సంపాదించిన వ్యర్థమే
    జీవితంలో మంచి స్నేహితులు అదృష్టం కొద్దీ మనకు పరిచయం అవుతారు మనల్ని ప్రతి క్షణం సరి చేస్తూ కాపాడుతూ ఉంటారు , మన క్షేమం మనకంటే ఎక్కువ వారే కోరుకుంటారు  ఇలాంటి మిత్రులు మానుకున్నారు అంటే జీవితాంతం సంతోషంగా ఉంటాం .
    కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది ఓర్పు ఓటమెరగదు సహనంతో సాధ్యం కానిది లేదు ఈ రెండు ఉన్న వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే ఇదే నిజమైన జీవిత సత్యం నేస్తమా ! …
   ఒకప్పుడు ఇంటిముందు అతిధి వోభవ అని రాసేవాళ్ళు , తర్వాత సుస్వాగతం ఆ తర్వాత స్వాగతం కానీ ఇప్పుడు కుక్కలున్నాయి జాగ్రత్త
 అని రాస్తున్నారు ఏమిటో ఈ మాయ లోకం …

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

పాత నెలలో బాధలు మారిచి కొత్త నెలలో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ …
  మన కొసం మనం చేసే పని మనతొనే అంతరించి పోతుంది , పరులకొసం చేసేె పని సాస్వితంగా నిలిచి పొతుందీ ,
      ఈ లోకంలో రెండు చాలా కష్టమైన పనులు వున్నాయి , ఒక్కటి పేరు పొందడం ఇంకొటి దాన్ని నిలబెట్టుకోవడం ,
    మనం ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు , కానీ ! ఒకరు మనకు మేలుచేస్తే మాత్రం ఎప్పుడూ మార్చిపోవద్దు
 బంధాన్ని కాపాడు కోవడానికి తల వంచాల్సివస్తే వంచేయి కానీ ! ప్రతిసారి నువ్వే తల వంచాల్సివస్తే ఆ బంధాన్ని వదిలివేయి .
   మనం అన్నీ కోల్పోయినా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు , అదొక్కటి ఉంటే చాలు మనం కోల్పోయిన వాటన్నింటిని తిరిగి దక్కించుకోవచ్చు …

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా ఇతరులతో కలిసి అనుభవించు ఎందుకంటే ఈ రోజు ఆనందంగా అనుభవించిన క్షణాలే రేపటి మధుర జ్ఞాపకాలు
  మంచి మనసున్న ఏ మనిషినీ హద్దు దాటి కష్టపెట్టకు .అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం మౌతుంది .
     సంపాదన పరుగు పందెంలో నిన్ను నువ్వు మరచిపోవద్దు . డబ్బులతో పాటు బి.పి.,షుగర్ కూడా నీ ఆకౌంట్లో జమ అయిపోతాయి . అనుభవించడానికి మిగిలేది చప్పిడి రొట్టే ముక్కలే అందుకే టైముకు తిన్ను ఆరోగ్యం జాగ్రత్త నేస్తమా.

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

 మన ఎదురుగానే మాట్లాడే వారు స్నేహితుడు నలుగురిలో విమర్మించే వారు శత్రువు మనం లేనప్పుడు మాట్లాడే వారు ద్రోహి మనకు సాయం చేసే వారు మిత్రుడు మనకు మంచి మాటలు చేప్పేవారు గురువు నీతిగా బ్రతికే వారు మనిషి
      మీరు మీ జీవితంలో ఎవర్ని విమర్శించకండి… వీలుఅయితే ప్రోత్సహించండి.. లేదా సైలెంల్  గా ఉండండి.. అంతే కాని నోరు ఉంది కదా అని విమర్శిస్తూ పోతే మంచి చేయాలి అనుకునే వాళ్ళు కూడా నాకెందుకులే అనుకుంటారు… మాట చాలా విలువైనది..
     మనిషిని చూడరు మనస్సును చూడరు వ్యక్తిత్యాన్ని చూడరు కనిపించింది వినిపించింది నమ్మేస్తారు మాట అనేస్తారు ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి మరోకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి నేస్తమా !

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

పరిభాషలో ప్రావిణ్యం పొంది ఉన్నత శిఖరాలకు ఎదిగినా సోంత ఊరిని కన్నవారిని మాతృ భాషని ఎప్పటికీ మరవద్దు మాతెలుగుతల్లికి మల్లెపూదండ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు …
     మన ఆనందం చెప్పలేనిది మనలో సంతోషం పట్టరానిది మనలోని కోపం పనికిరానిది మనలో ప్రేమ చెదమరిగిపోనిది మన స్నేహం మరవలేనిది.
    నమ్మకం ఉంటే మనలో యున్న మౌనం అర్థం అవుతుంది ఆ నమ్మకమే లేకుంటే ప్రతి మాటా అపార్థమే అవుతుంది నమ్మకం అనుబంధానికి ఆత్మవంటిది నేస్తమా !
   ఏకాంతాన్ని ఇష్టపడు అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చేయి ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది . భవిష్యత్తుకి ప్రేమ పంచు నీజీవిత గమ్యానికి దారి చూపుతుంది . నీ‌ కన్నీటికి ధైర్యం నేర్పు ,  కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది .

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text Part 3

ఎవరి జీవితం వారిది లేనోడు లేనివిధంగా ఉన్నోడు ఉన్న విధంగా వారి బ్రతుకులు వారు బ్రతుకుతారు అంతే కాని ఇతరులను హేళన చేయొద్దు ,
మనం వచ్చినప్పుడు ఏమి తీసుకురాలే పోయేటప్పుడు ఏమి తీసుకుపోము పుట్టుక చావు మధ్య మిగిలేది మన మంచితనమే అందరితో మంచిగా ఉండాలి ఆ మంచి తనమే మనల్ని కాపాడుతుంది
ఒంటరిగా వస్తాం ఒంటరిగా పోతాం అది మన చేతిలో ఉండదు , ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు , ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు , నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు ! ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు ,
ఎవడో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు , నీ జీవితం నీకు విలువైనదే విలువలు లేని , విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువేంటో అర్థమవుతుంది ,
వీలైనంత వరకూ ఒంటరిగా ఉండటం నేర్చుకో , ఎందుకంటే ఏదో ఒకరోజు నీ అవసరం ఎవరికీ ఉండదు , అప్పుడు నీకు తోడుగా నువ్వు మాత్రమే ఉండాలి

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

  నీ దగ్గరకు వచ్చి స్నేహ బంధం బ్యాండ్ కట్టలేక పోతున్నా మిత్రమా అందుకే పంపుతున్నా ఈ సందేశాన్ని…
      ఈ ప్రపంచంలో ఎంత నటిస్తే అంత బాగా బ్రతుకుతారు నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం… ఒక స్నేహితులతో తప్ప .
     స్నేహమంటే మనసులో పుట్టి మట్టిలో కలిసిపోయేది..
స్నేహం చేయడానికి తొందరపడవద్దు ఒకసారి చేశాక ఎప్పటికి వదలద్దు . జీవితంలో
తల్లిదండ్రులని, తోబుట్టువులని బంధువుల్ని మనం  ఎంచుకోలేము మన  పుట్టుకకు ముందే అన్ని బంధాలు ఉంటాయి   … ఒక్క స్నేహితులు తప్ప. వాళ్ళని మాత్రమే మనం ఎంచుకుంటాం. !!
 ఆనందంలో తోడున్నా లేకపోయినా… నీకు ఎదురయ్యే ఆపదలో ముందు మేమున్నాం అని చెప్పేది స్నేహితులు ఒక్కరే  !!
నా దృష్టిలో డబ్బు లేని వాడు పేదవాడు కాదు .. స్నేహితులు లేనివాడు పేదవాడు .డబ్బు సుఖాన్నిస్తే స్నేహం వెలకట్టలేని ఆనందాన్నిస్తుంది
మనసులో మాటల్ని ఎవరితో నిర్భయముగా, నిస్సంకోచంగా నమ్మకంగా    పంచుకోగలమో వారే నిజమైన స్నేహితులు.
ద్వేషించడానికి క్షణకాలం సరిపోతుందేమో! అదే స్నేహానికి మాత్రం ఒక జీవితకాలం పడుతుంది.
జీవితంలో మనం ఓడిపోయినప్పుడు మన వెన్నుతట్టే వారిలో ఒక స్నేహితుడు/స్నేహితురాలు కచ్చితంగా ఉంటారు.
గెలుపోటములకు అతీతమైన బంధం – స్నేహం.
తాను ఓడిపోయినా సరే.. తన నేస్తం గెలవాలని కోరుకునే ఒక స్వచ్ఛమైన బంధమే స్నేహం.

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

  మన మనసు నిర్మలంగా ఉంటే వ్యక్తత్వం హుందాగా కనిపిస్తుంది.మనం ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే ఎదటి వారి మనస్సు అర్థం చేసుకునే గుణం ఉండాలి .
     నాకు ద్రోహం చేసిన వాళ్లకు కూడా నేను వారికి నా మనస్పూర్తిగా. కృతజ్ఞతలు తెలుపంకుంటున్న , ఎందుకంటే మీలాంటి వాళ్ళని కలుసుకోక పోతే నాకు జీవితం అంటే ఏంటో తెల్సిసోచ్చేది కాదు.

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

ఈ ప్రపంచంలో ఎంత నటిస్తే అంత బాగా బ్రతుకుతారు నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం .
  ఆశకు అంతముండదు పైసాకు పద్దతుండదు ఈ రెండింటి వెనకాల పరిగేత్తేటోడికి మనశ్శాంతి ఉండదు .
    కరుగుతున్న క్షణానికి జరుగుతున్న కాలానికి అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం అదే మనకు ఆభరణం.
     తన భద్రత గురించి ఆలోచించేవారు కుక్కను పెంచుతారు కానీ సమాజం భద్రత గురించి ఆలోచించేవారు మొక్కను పెంచుతారు .

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

మనం ఇతరులతో పోల్చుకోవడం ఇతరుల నుండి ఆశించడం ఈ రెండు వదిలేస్తే మనకి సగం సమస్యలు పోతాయి .
   మనకు బాధ కలగినా సంతోషం కలిగినా మనల్ని మనం కౌగిలించుకోలేం మన భుజాలమీదపడి మనం ఏడవమాలేం ఏ ఫీలింగ్స్ కి అయినా మన అనేవారు ఉండాలి అందుకే ఆత్మీయుల్ని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు .
     కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరినీ కష్టపెట్టరు  ఇష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరినీ వదలుకోరు
      మనం పుడితే తల్లి సంతోషించాలి , పెరిగితే తండ్రి ఆనందపడాలి , బ్రతికితే సమాజం సంబరపడాలి , చస్తే స్మశానం కూడా కన్నీరు పెట్టాలి అదే జీవితం అంటే…

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

బాల్యంలో బట్టలు మురికి చేసుకునేవాళ్ళం కానీ ! మనసు స్వచ్చంగా ఉండేది కానీ పెద్దయ్యాక బట్టలు స్వచ్చంగా ఉంటున్నాయి మనసు మురికైపోతుంది.
  నిన్ను తిట్టేవారందరూ నీ శత్రువులు కాదు , నిన్ను మెచ్చుకున్నవారందరూ నీ మిత్రులు కాదు , కష్టం మిత్రుడిని చూపిస్తుంది కన్నీరు శత్రువును గుర్తిస్తుంది .
      జీవితమనేది మనం ప్రయాణిస్తున్న దారి లాంటిది అందులో మనకు తోడుగా మనతో నడిచే వారుంటారు కానీ మనకు బదులుగా నడిచే వారుండరు మనమే నడవాలి ఎంత కష్టమైనా .
ధనం సంపాదించాలంటే ఎలాగచనా సంపాదించ వచ్చు  కానీ ఒకరి మనసులో  స్థానం సంపాదించాలంటే ఎదుటివారి మనస్సు అర్థం చేసుకునే గుణం ఉండాలి …

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

   సిరులు ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ మీ ఇంట సిరులు కురిపించే శ్రావణ లక్ష్మీ మీ ఇంట సిరులు కురిపించే శ్రావణ లక్ష్మీ కి స్వాగతం పలుకుతూ ఈ రోజు మీకు సకల స్వాభాగ్యలు కలగా చేయాలని కోరుకుంటు …  వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరు ఏస్థాయిలో చేసుకున్న పూజ లక్ష్యం ఆ తల్లిని అడిగే వరాలు మాత్రం అందరి విషయంలో ఒకటే అయి ఉంటాయి . ఆ అమ్మని కోరే మొదటి కోరిక తన కుటుంబాన్ని చల్లగా చూడమనే …
మీకు మీ కుటుంబ సభ్యులకు  వరాలిచ్చే వరలక్ష్మి దేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ … శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వత్ర శుభాకాంక్షలు …
  మనం చదవ గలిగేది చేతి రాత మనం రాయగలిగేది నోటి రాత మనకు అర్థం కానిది బ్రహ్మ రాత మనం అనుభవించాలి నుదుటి రాత అందుకు మనకు కావాలి దేవుడిచేయూత అది లేని నాడు మన జీవితం అంతులేని ఎదురీత …

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

 ప్రతి మనిషి లో మంచి చెడు రెండు ఉంటాయి మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు . చెడుని చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు . రెండింటిని సమానంగా చూసినవాళ్లే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు .
     మనం చేసే ప్రతి పని ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా వుంటే చాలు , ఇంతకన్నా మంచి పని ఇంకోకటి లేదు .
     మంచి మనసున్న ఏ మనిషిని హద్దుదాటి కష్ట పెట్టకు అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధమౌతుందని గుర్తుంచుకో …
  నిన్ను ఎవరైనా తిడుతుంటే మూగ వాడిలా ఉండు . నిన్ను ఎవరైనా పొగుడుతుంటే చవిటి వాడిలా ఉండు . ఖచ్చితంగా ఏదో ఒకరోజు నువ్వు గొప్పవాడివి అవుతావు .

తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Telugu Quotes Status SMS Messages

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text | తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Part 3

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text | తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Part 3

Telugu Quotes Status SMS Messages / Quotes in Telugu Text | తెలుగు కొటేషన్స్ / సూక్తులు / మంచిమాటలు తెలుగు Part 3

తెలుగు కొటేషన్స్ కొరకు ఇక్కడ చూడండి లింక్ 1
 
తెలుగు కొటేషన్స్ కొరకు ఇక్కడ చూడండి లింక్ 2 
 
తెలుగు కొటేషన్స్ కొరకు ఇక్కడ చూడండి లింక్ 3 
 
తెలుగు కొటేషన్స్ కొరకు ఇక్కడ చూడండి లింక్ 4 

Leave a Comment