దానం అనగా ? దానము అంటే ఏమిటి ?

దానం అనగా ? దానము అంటే ఏమిటి ?

దయతో ఇచ్చేది దానము. దీన్ని ఇంగ్లిష్ లో డొనేషన్‌ అంటాము. దానము అనేది అవతలి వారు అడినది … వారికి ఉపయోగపడేది ఇచ్చే వస్తువు . మనకి పనికిరాని పుస్తకాలు, దుస్తులు, మెడిసిన్స్, ఆహారపదార్దాలు డొనేట్ చేస్తూ ఉంటాము .
 మన ఆధ్యాత్మిక శాస్త్రాలలో   చెప్పిన దానము వేరు … నీకు పనికి రానిది ఇవ్వవడం దానము కాదు . అవతలవ్యక్తికి పనికివచ్చే వస్తువునే దానము చేయాలి . ., అదే నిజమైన దానము ఫలితముంటుంది . దానము అందుకునే వారు దీవించే దీవెనలే గృహస్తులకు మేలుచేస్తాయి.
దానము చేస్తే  పుణ్యము వస్తుందంటారు . అసలు పుణ్యమంటే ఏమిటి? .
ఈ విశ్వములో 80 లక్షల రకాల జీవులు ఉన్నాయని అంచనా .
దానం అనగా ? దానము అంటే ఏమిటి ?
పుణ్యము :
ఇతత జీవులకు కష్ట. ఇష్ట , నష్టము  కానివి ఏదైనా … కష్టము  కలిగించని,  ఇష్టమైనది, నష్టము కానిది చేసే కార్యాలే (పనులే)పుణ్యము. నష్టముమైనవి,  ఇష్టము లేనివి,  కష్టము కలిగించేవి .. పాపము .(పాపకార్యాలు )
దానాని సంబంధిత పదాలు
1. వస్త్రదానము.
2. అన్నదానము.
3. భూదానము.
4. విద్యాదానము.
5. గుప్తదానము.
6. కన్యాదానము.
7.సాలగ్రామ దానము .
8.హిరణ్య దానము
దానం అనగా ? దానము అంటే ఏమిటి ?
దశవిధ దానములు :
1.స్వర్ణ దానము,
2.రజిత దానము,
3.గో దానము,
4.అన్న దానము,
5.వస్త్ర దానము,
6.విద్యాదానము.
7.రక్త దానము,
8.భూ దానము,
9.గుప్త దానము,
10.కన్యా దానము,

Leave a Comment