వ్యకులు |
నినాదం |
లాల్ బహదూర్ శాస్త్రి |
జై జవాన్, జై కిసాన్ |
|
భారతదేశం, భారతీయుల కొరకే |
స్వామి దయానంద సరస్వతి |
ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్ |
స్వామి దయానంద సరస్వతి |
గోబ్యాక్ టు వేదాస్ (వేదాలకు మరలండి) |
అరబిందో ఘోష్ |
రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణ వాయువులాంటిది |
లోక్‌సత్తా |
ప్రజలే ప్రభువులు |
సుభాష్ చంద్రబోస్ |
నాకు రక్తాన్ని ఇవ్వండి – మీకు నేను స్వాతంత్య్రం ఇస్తాను |
సుభాష్ చంద్రబోస్ |
ఢిల్లీ చలో |
సుభాష్ చంద్రబోస్ |
జైహింద్ |
లాలా లజపతిరాయ్ |
ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి |
లాలా లజపతిరాయ్ |
కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు, ప్రజలు ప్రణాళిక చేసిందీ కాదు |
సర్దార్ వల్లభాయ్ పటేల్ |
నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి |
మోతీలాల్ నెహ్రూ |
పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి |
టిప్పుసుల్తాన్ |
బ్రిటిషర్ల ఫించను పొందుతున్న రాజుల, నవాబుల జాబితాలో బతకటం కంటే సైనికుడిగా మరణించటమే మేలు |
అశోకుడు |
మానవులందరూ నా బిడ్డలవంటివారు |
బి.ఆర్. అంబేడ్కర్ |
కులం పునాదులపై ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము |
శ్రీశ్రీ |
ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం |
కందుకూరి వీరేశలింగం పంతులు |
అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో |
గుర్రం జాషువా |
వడగాల్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం |
బాజీరావు I |
బోదెను చేధిస్తే ఎండిన కొమ్మలు వాటంతటవే పడిపోతాయి |
రాజారామ్మోహన్‌రాయ్ |
ఆధునిక విద్య, విజ్ఞానాల్ని ఆర్జించకుండా మన జాతి పురోగమించటం సాధ్యం కాదు |
మేడం బికాజికామా |
ముందుకు సాగండి |
భగత్‌సింగ్ |
ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి) |
మహాత్మా గాంధీ |
సంస్కారం లేని చదువు వాసనలేని పువ్వులాంటిది |
మహాత్మా గాంధీ |
బెంగాల్ విభజన తరువాత దేశంలో అసలైన చైతన్యం మొదలైంది |
మహాత్మా గాంధీ |
బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం |
మహాత్మా గాంధీ |
డూ ఆర్ డై (చేయండి లేదా చావండి) |
మహాత్మా గాంధీ |
సత్యం, అహింస నాకు దేవుళ్లు |
సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ |
భారతదేశానికి హిందువులు, ముస్లింలు రెండు కళ్లులాంటివారు |
జవహర్‌లాల్ నెహ్రూ |
ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు |
జవహర్‌లాల్ నెహ్రూ |
ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం |
జవహర్‌లాల్ నెహ్రూ |
చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది |
బాలగంగాధర తిలక్ |
స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధించి తీరుతాను |
బాలగంగాధర తిలక్ |
దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ను దేవునిగా అంగీకరించను |
మౌలానా అబుల్ కలాం ఆజాద్ |
బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు |
మౌలానా అబుల్ కలాం ఆజాద్ |
ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు |
రవీంద్రనాథ్ ఠాగూర్ |
సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి |
రవీంద్రనాథ్ ఠాగూర్ |
స్వాతంత్య్రం అనేది ఓ కనిపించని మహా అదృష్టం, అది లేనప్పుడు గాని దాని విలువ తెలియదు |
గోపాలకృష్ణ గోఖలే |
పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివాళ్లు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు |
వి.డి.సావర్కర్ |
ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా అనుమానమేమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం |
ఇందిరాగాంధీ |
నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను |
రాజీవ్ గాంధీ |
బికారీ హఠావో |
పి.వి.నరసింహారావు |
దేశ్ బచావో, దేశ్ బనావో |
పిల్లలమర్రి పినవీరభద్రుడు |
వాణి నా రాణి |
ఎం.కె. ధింగ్రా |
భారతదేశం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం ఏమిటంటే ఎలా చావాలో, దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే |
|
నా తెలంగాణ కోటి రతనాల వీణ |
భోగరాజు పట్టాభి సీతారామయ్య |
|
|
గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది |
బళ్ళారి రాఘవ |
కళ కళ కోసం కాదు ప్రజల కోసం |
గురు రామదాస్ |
మహారాష్ట్రులనంతా ఒకచోట చేర్చు. మతం మరలా జీవించేటట్లు చూడు. మనల్ని చూచి మన పూర్వులు స్వర్గం నుంచి నవ్వుతున్నారు |
సి.నారాయణరెడ్డి |
అందరిలోనూ సామాన్యున్ని అయినా చిరంజీవుణ్ణి |
|
జై విజ్ఞాన్ |
మన్మోహన్‌సింగ్ |
రోజ్‌గార్ బడావో |
ఎ.పి.జె. అబ్దుల్ కలాం |
చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికై కృషిచేయండి |