చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలు
కొద్దిగా మెంతులను నీటిలో రాత్రి నానబెట్టి తెల్లవారు జామున వాటిని మెత్తని పేస్ట్ లాగా తయారుచేసుకోవాలి . మీ జుట్టుకి ఈ పేస్ట్ ను పట్టించి ఒక అరగంట పాటు ఉంచి తేలికపాటి షాంపు లేదా హెర్బల్ షాంపూతో పూర్తిగా కడిగేయాలి.
వేప చుండ్రు చికిత్సకి మరొక సమర్థవంతమైన ఒక మందు . వేప ఆకులను నీటిలో కాచి ఆ నీటితో జుట్టును కడగటం వలన మంచి ఫలితం ఉంటుంది .
త్రిఫల చూర్ణం తీసుకొని నీటినిలో కలిపి కుదుళ్ళకి మరియు జుట్టుకి పట్టించి ఒక గంట తరువాత పూర్తిగా కడిగేయాలి. ఈ విధంగా తరుచు చేయడం వల్ల చుండ్రు సమస్య తర్వగా నియంత్రణలోకి వస్తుంది.
తులసి ఆకులను మరియు ఉసిరిపొడిని కలిపి మెత్తటి పేస్ట్ లా తయారు చేసి ఆ ముద్దను మీ జుట్టుకి పట్టించి మృదువుగా మర్దనా చేయాలి . ఒక గంట సేపు అలానే ఉంచిన తర్వాత నీటితో పూర్తిగా కడిగే వేయాలి .
వెనిగర్ మరియు నిమ్మ రసం సమాన పరిమాణంలో తీసుకొని రెడింటిని కలిపి మీ జుట్టుకి మర్దనా చేసి కొద్దిసేపటి తరువాత హెర్బల్ షాంపూ తో శుభ్రం చేసుకోవాలి .
కలబంద జెల్ తో మీ జుట్టును మర్దనా చేసుకోని 15 నిమిషాలు అలానే వుంచాలి. ఆ తరువాత హెర్బల్ షాంపూ తో పూర్తిగా కడిగే వేయాలి.
ఈ చిట్కా మీ తెల్ల జుట్టును నల్లగా చేస్తుంది.
పొడవాటి నలుపు జుట్టు కొరకు మందార ఆకులను ఇలా వాడండి
ఇలా చేస్తే మీ జుట్టు పొడవుగా, నల్లగా, ఒత్తుగా పెరగడం చూస్తారు..!
తెల్లజుట్టు కు అద్భుతమైన ఔషధం భవిష్యత్తులో తెల్లగా ఉండే జుట్టు రాదు
దీన్ని రాసుకుంటే జుట్టు ఏ విధంగానూ రాలదు దృఢంగా పెరుగుతుంది
జుట్టు పొడవుగా మరియు మందంగా పెరగడానికి 20 మార్గాలు. తెలుగులో చిట్కాలు
20 ఏళ్లలో మీ జుట్టు రంగు మారుతుందా.. ఈ సహజమైన జుట్టు సంరక్షణ చిట్కాలు.. ఉత్తమ పరిష్కారాలు
15 రోజులలోపు మీ జుట్టు నల్లగా మరియు ఒత్తుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా?
అందమైన పొడవాటి జుట్టు కావాలా..? ఈ చిట్కాను పాటించండి
శీతాకాలంలో వచ్చే సాధారణ జుట్టు సమస్యలు మరియు వాటి పరిష్కారాలు