...

ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణం

ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణం (Rock Salt)

సైంధవ లవణం (Rock Salt) : సైంధవ లవణం సింధు నది తీరంలో లభిస్తుంది . అంటారు. మహర్షులు దీనిని లవణోత్తమ అని కూడా సంబోధిస్తారు.  భారతదేశంలో లభించే 5 రకాల లవనాలలో దీనిని ఎక్కువ ఉత్తమమైనదిగా చెప్తారు. ఇది ఎన్నో రకాల  ఔషధ గుణాలను కలిగి ఉంది. అందుకే  ఆయుర్వేదంలో అనేక రుగ్మతలకు ఔషధంగా సైంధవ లవణాన్ని ఎక్కువగా  వాడుతారు. ఇది సహజసిద్ధంగానే అయోడిన్ ను కలిగి ఉంటుంది. సాధారణ ఉప్పు పైత్యాన్ని ఎక్కువగా పెంచుతుంది. కానీ సైంధవ లవణం పైత్యాన్ని బాగా  హరిస్తుంది.
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణం
సైంధవ లవణం వలన కలిగే ప్రయోజనాలు :-

సైంధవ లవణం వాత, పిత్త మరియు కఫాలను కూడా బాగా హరిస్తుంది.

ఉబ్బసం రోగులకు మంచి మందుగా కూడా  ఉపకరిస్తుంది.

జీర్ణ శక్తిని పెంచి ఎక్కిళ్ళ సమస్యను నివారిస్తుంది.

గుండె ఆరోగ్యానికి సైంధవ లవణం మంచి మందుగా పని చేస్తుంది.

కీళ్ల నొప్పులను బాగా  నివారిస్తుంది.

కడుపులోని  పురుగులను నశింపచేస్తుంది.

నోటి దుర్వాసన, పంటి నొప్పి మరియు  టాన్సిల్స్, గొంతు నొప్పిని కూడా  తగిస్తుంది.

ఉభయకాయన్ని కూడా  నివారిస్తుంది.

నరాల బలహీనత మరియు , కండరాల నొప్పులను కూడా  తగ్గిస్తుంది.

మలబద్దకానికి మంచి మెడిసిన్ గా చెప్పవచ్చును .

ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్నందు వల్లనే పూర్వకాలంలో  సముద్ర లవణానికి బదులుగా సైంధవ లవణాన్ని వాడుతున్నారు.ఇది చాల రుగ్మతలకు మంచి మందు .

Sharing Is Caring:

Leave a Comment