అమ్మడి పాట లిరిక్స్ తెలుగు పాట

అమ్మడి పాట లిరిక్స్ తెలుగు పాట – అలేఖ్య హారిక

తాజా తెలుగు పాట అమ్మడి లిరిక్స్ తెలుగు మరియు ఆంగ్లంలో. ఈ పాటను సురేష్ బనిశెట్టి రాశారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు మరియు ఈ పాట గాయకులు నూతన మోహన్ & విజయ్ బుల్గానిన్ పాడారు. ఈ పాటలో అలేఖ్య హారిక, విజయ్ శ్రీకాంత్ ప్రధాన పాత్రలు పోషించారు.

అమ్మడి పాట లిరిక్స్ తెలుగు పాట Lyrics – Nutana Mohan, Vijay Bulganin


అమ్మడి పాట లిరిక్స్ తెలుగు పాట


Singer Nutana Mohan, Vijay Bulganin
Composer Nutana Mohan, Vijay Bulganin
Music Vijay Bulganin
Song Writer Suresh Banisetti

Lyrics

అమ్మడి పాట లిరిక్స్ – దేతడి – అలేఖ్య హారిక

తాజా తెలుగు పాట అమ్మడి లిరిక్స్ తెలుగు మరియు ఆంగ్లంలో. ఈ పాటను సురేష్ బనిశెట్టి రాశారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు మరియు ఈ పాట గాయకులు నూతన మోహన్ & విజయ్ బుల్గానిన్ పాడారు. ఈ పాటలో అలేఖ్య హారిక, విజయ్ శ్రీకాంత్ ప్రధాన పాత్రలు పోషించారు.

Ammadi Song Lyrics In Telugu

ఏదో ఏదో చేశావమ్మాడి

ఎదో ఎదో అవుతోందమ్మాడి

నాలో మొత్తం నిన్నే నింపేశా

నెన్నదె లేనే లేను

ప్రాణాలన్నీ నీలో దాచేసా

తిరిగిమ్మని అడగలను

నీ వైపే చూస్తుంటే

నీ మాటే వింటుంటే

గుండె అడుగునా తీపి అలజడి

రేగుతున్నది అందంగా

కంటి చివరన వింత వెలుగుని

వొంపుతున్నది నువ్వేగా

హోహోహో ప్రేమిస్తే ఇంతేనా అన్నట్టుగా

వెరెదో లోకంలో ఉంటూన్నగా

నాలాగే నీకూడా ఉండుంటుందా

నాతోటి ఓ సారి చెప్పొచ్చుగా

సగం అవునంటు

సగం కాదంటూ

సందేహంలోన పడేస్తావుగా

సగం నిజమంటూ

సగం కల అంటు

అయోమయమేదో మించెస్తవుగా

నేనిక అయ్యెదేల నీ సగం

ఏదో ఏదో చేశావమ్మాడి

ఎదో ఎదో అవుతోందమ్మాడి

ముసుగేసి కుర్చున్న మనసాగాదు

తలుపేసి కుర్చున్న తలుపగాదు

ఆపాలి అనుకున్న ఆశగాదు

దాచాలి అనుకున్న ధ్యాసాగదు

ఇవాణ్ణి ఉంటే ప్రమాంటరంటే

ఏమో అవునేమో అనిపిస్తున్నది

ఈ చిత్రాలని నీ వల్లేనంటూ

నాకు ఇపుడెగా తెలుస్తున్నది

నువ్విలా మార్చావులే నన్నిలా

నీతో నీతో ఎదో చెప్పాలి

చెప్పెదేలా నువ్వే చెప్పాలి

నీ మైకం లో ప్రాణం జారిందో

ఎక్కడ్లేని ఎక్కిల్లోచ్చే

నీ గాలే నా నన్నే తాకిందా

పదాలకే రెక్కలొచ్చే

ఊహల్లో ఊపిరిలో

కన్నుల్లో గుండెల్లో

వింత అలికిడి ఇంత ఒరవడి

ఇంతవరకిది లేదాయె

ఇన్ని వింతలు ఇన్ని గంతులు ఇన్నిరోజులేమాయె

Ammadi Song Lyrics In English

Edho edho chesavammadi

Edho edho avuthondhammadi

Naalo mottham ninne nimpesa

Nennadhi lene lenu

Pranalanni neelo daachesa

Thirigimmani adagalanu

Nee vaipe chusthunte

Nee maate vintunte

Gunde aduguna theepi alajadi

Reguthunnadhi andhanga

Kanti chivarana vintha veluguni

Vomputhunnadi nuvvega

Hohohoo... premisthe inthena annattuga

Veredho lokamlo untunnaga

Naalage neekuda unduntundha

Naathoti o sari cheppochhuga

Sagam avunantu

Sagam kadhantu

Sandehamlona padesthavuga

Sagam nijamantu

Sagam kala antu

Ayomayamedho minchesthavuga

Nenika ayyedhela nee sagam

Edho edho chesavammadi

Edho edho avuthondhammadi

Musugesi kurchunna manasagadhu

Thalupesi kurchunna thalupagadhu

Aapali anukunna aashagadhu

Dachali anukunna dhyasagadhu

Ivanni unte pramantarante

Emo avunemo anipisthunnadhi

Ee chitralanni nee vallenantu

Naku ipudega telusthunnadi

Nuvvila marchavule nannila

Neetho neetho edho cheppali

Cheppedhela nuvve cheppali

Nee maikam lo pranam jarindho

Ekkadleni ekkillochhe

Nee gaale nanne thakindha

Padhalake rekkalochhe

Oohallo oopirilo

kannullo gundello

Vintha alikidi intha oravadi

Inthavarakidhi ledhaye

Inni vinthalu inni ganthulu innirojulemaye

 

 

అమ్మడి పాట లిరిక్స్ తెలుగు పాట Watch Video

Read More  ఈశ్వరేచా పాట లిరిక్స్ తెలుగులో శివరాత్రి ట్రెండింగ్ సాంగ్
Sharing Is Caring: