బ్యాంక్ బ్యాలెన్స్ ఎంక్వైరీ / మినీ స్టేట్మెంట్ కోసం మిస్డ్ కాల్ బ్యాంకింగ్ నంబర్లు

బ్యాంక్ బ్యాలెన్స్ ఎంక్వైరీ / మినీ స్టేట్మెంట్ కోసం మిస్డ్ కాల్ బ్యాంకింగ్ నంబర్లు

All Banks Official Missed call balance enquiry number

 బ్యాంక్ వెళ్లకుండా మీ బ్యాంక్ ఆకౌంట్ లో ఎంత బ్యాలన్స్ ఉన్నదో తెలుసు కోవటానికి కావలసిన అన్ని బ్యాంక్ ల మొబైల్ నెంబర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగినది
 అన్ని  కార్మికులు, రైతులు, మహిలా జన ధన్ ఖాతాదారులు  డిబిటి కార్డు  ఓల్డర్స్ వాళ్ళ బ్యాలన్స్ ఈ నెంబర్స్ ద్వారా వెంటనే తెలుస్కోవచ్చును .
ఇప్పటి నుండి బ్యాంక్ ఆకౌంట్ లో ఎంత బ్యాలన్స్   తెలుసుకోవడానికి ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగవలసిన పని లేదు .

All Banks Official Missed call balance enquiry number

ఖాతాదారులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి వారి బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు …

బ్యాంక్ పేరు బ్యాలెన్స్ తెలుసుకోవడానికి జారీ చేసిన సంఖ్య ……….

బ్యాంక్ బ్యాలెన్స్ ఎంక్వైరీ / మినీ స్టేట్మెంట్ కోసం మిస్డ్ కాల్ బ్యాంకింగ్ నంబర్లు All Banks Official Missed call balance enquiry number

అన్ని బ్యాంకుల కోసం మిస్డ్ కాల్ బ్యాంకింగ్ నంబర్ మీ బ్యాలెన్స్ మరియు మినీ స్టేట్మెంట్ పొందడానికి అన్ని బ్యాంకుల కోసం మిస్డ్ కాల్ బ్యాంకింగ్ నంబర్లను ఈ క్రింది పట్టిక  .

Banks Balance Enquiry Mini Statement
అలహాబాద్ బ్యాంక్ 09224150150 09224150150
ఆంధ్ర బ్యాంక్ 09223011300 x
యాక్సిస్ బ్యాంక్ 18004195959 18004196969
బంధన్ బ్యాంక్ 9223008666 9223008777
బ్యాంక్ ఆఫ్ బరోడా 09223011311 x
బ్యాంక్ ఆఫ్ ఇండియా 09015135135 x
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 9222281818 x
భారతీయ మహిలా బ్యాంక్ 09212438888 x
   కెనరా బ్యాంక్ 09015483483 09015734734
  కాథలిక్ సిరియన్ బ్యాంక్ x x
 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9555244442 9555144441
    సిటీబ్యాంకు 09880752484 x
 సిటీ యూనియన్ బ్యాంక్ x x
 కార్పొరేషన్ బ్యాంక్ 09289792897 x
డిసిబి బ్యాంక్ 7506660011 7506660022
Deutsche Bank 18602666601 x
ధనలక్ష్మి బ్యాంక్ 08067747700 08067747711
ఫెడరల్ బ్యాంక్ 8431900900 8431600600
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 18002703333 18002703355
 ఐసిఐసిఐ బ్యాంక్ 9594612612 9594613613
ఐడిబిఐ బ్యాంక్ 18008431122 18008431133
  ఐడిఎఫ్‌సి బ్యాంక్ 18002700720 x
ఇండియన్ బ్యాంక్ 09289592895 x
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ x x
Indus Ind Bank 18002741000 x
జె అండ్ కె బ్యాంక్ x x
కర్ణాటక బ్యాంక్ 18004251445 18004251446
   కరూర్ వైశ్య బ్యాంక్ 09266292666 09266292665
కోటక్ మహీంద్రా బ్యాంక్ 18002740110 x
లక్ష్మి విలాస్ బ్యాంక్ x x
నైనిటాల్ బ్యాంక్ x x
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ x x
Punjab and Sind Bank 9223984344 x
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 18001802222 01202490000
రెప్కో బ్యాంక్ x x
సరస్వత్ బ్యాంక్ 9223040000 9223501111
  సౌత్ ఇండియన్ బ్యాంక్ 09223008488 x
Standard Chartered Bank x x
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09223766666 09223866666
సిండికేట్ బ్యాంక్ 09664552255 08067006979
తమిళనాడు మెర్కాంటైల్ బ్యాంక్ లిమిటెడ్ 09211937373 x
రత్నాకర్ బ్యాంక్ 1800 419 0610 x
యుకో బ్యాంక్ 09278792787 09213125125
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09223008586 x
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09015431345 x
Yes Bank 09223920000 09223921111

All Banks Official Missed call balance enquiry number

Leave a Comment