అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర

అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర పరిచయం శ్రీ అయ్యప్ప స్వామి యొక్క జీవిత చరిత్ర ఒక విశాలమైన భక్తి, సంస్కృతి మరియు ధర్మాన్ని ప్రతిబింబించేది. ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం, నాటి పూర్వకాల సంఘటనలను, వాటి వెనక ఉన్న లక్ష్యాలను వివరిస్తూ, శ్రీ అయ్యప్ప స్వామి యొక్క జీవితం ఎలా ఉద్భవించిందో చర్చిద్దాం. అమృతములు, హాలహలము, మరియు జగన్మోహిని ఒకప్పుడు, దేవతలు మరియు రాక్షసులు కలిసి క్షీరసాగారమును మధించేందుకు ఏర్పడ్డారు. మంధర పర్వతాన్ని పల్లకిలా …

Read more

అయ్యప్పస్వామి యాత్రలో ఆర్యన్‌గావ్ | అచ్చన్ కోవిల్ | ఎరుమేలి | శబరిమల

_*?అయ్యప్ప చరితం – 64 వ అధ్యాయం?*_ ?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️ ఆలయ సమీపంలో వున్న పుష్కరిణిలో స్నానం ఆచరించడంవల్ల చర్మరోగాలు నయమవుతాయని ప్రజల నమ్మకం ! ఈ క్షేత్రం జీవి హృదయస్థానంలో వుండే వాయుతత్త్వంతో కూడిన అనాహత చక్రానికి ప్రతీకగా స్థల పురాణంలో చెప్పబడింది.    ఆర్యన్‌గావ్ కుళత్తపుల క్షేత్రానికి సుమారు పద్ధెనిమిది మైళ్ల దూరంలో వున్న ఈ క్షేత్రంలో కళ్యాణమూర్తిగా పూర్ణా , పుష్కళా దేవేరుల సహితంగా దర్శనమిస్తాడు అయ్యప్పస్వామి ! ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి …

Read more

అయ్యప్పస్వామి యాత్రలో ఇరుముడి కట్టే విధానం

_*?అయ్యప్ప చరిత్ర – 52 వ అధ్యాయం?*_ ?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️ ముందు అరలో ఆవు నేతితో నింపిన కురిడీ , విభూది , చందనం , పన్నీరు , ఊదివత్తులు , కర్పూరం , అమ్మవారికి సమర్పించడానికి వస్త్రం , పసుపు , కుంకుమలు , మిరియాలు , పటికబెల్లం , బియ్యం , పెసరపప్పు , దక్షిణగా సమర్పించడానికి నాణేలు పెట్టుకోవడానికి కావలసి ఉంటాయి. వెనక భాగంలో మార్గంలో భుజించడానికి అవసరమైన పండ్లు , అటుకులు , …

Read more

అయ్యప్పస్వామి దీక్ష లొ వ్రత నియమాలు గురు ప్రార్థన

 _*?అయ్యప్ప చరితం -?*_ ?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️ అయ్యప్పస్వామి దివ్య చరితం తో పాటు ఆ స్వామి భక్తుల కోసం ఏర్పరిచిన అయ్యప్ప దీక్షా నియమాలను గూర్చి తప్పకుండా తెలుసుకుందాం. అయ్యప్పస్వామి అనుగ్రహంతో సర్వాభీష్టాలు నెరవేరి శాంతి తో సన్మార్గంలో జీవించి స్వామి సన్నిధిని చేరుకుంటారు ! ఏదీ అందరూ ముక్తకంఠాల తో ముందుగా గురుమూర్తి అయిన అయ్యప్పస్వామి వారిని స్తుతించండి ..   *‘‘పరమ పావనం స్వామి విశ్వ విశృతం వరగుణప్రదం స్వామి భక్తపాలకం గిరిగుహాప్రియం స్వామి నిత్య …

Read more

శబరిమల ఆలయం ఆలయం పుట్టుక గురించి సoక్షిప్తoగా

శబరిమల ఆలయం ఆలయం పుట్టుక గురించి సoక్షిప్తoగా *శబరిమల ఆలయం* :– ఆలయం పుట్టుక గురించి, సoక్షిప్తoగా తెలుపుతాను.  పరశురాముడు తన అవతార కార్యం ముగిసి పోయినది అని తెలుసుకున్న తరువాత, తపస్సు చేసుకోవటానికై ఒక అణువైన ప్రదేశం కొరకు చూడగా, తన తల్లికి ఇచ్చిన మాట మేరకు 21 మార్లు రాజులపై దండయాత్ర చేసి, ఎధురు తిరిగిన వారిని దునిమి, లొంగి పోయిన వారిని క్షమించి, తాను జయించిన, ఈ భారత ఖండం యావత్తు ధానం …

Read more

అయ్యప్పస్వామి యాత్రలో కాళైకట్టె వివరాలు

_*?అయ్యప్ప చరితం – 65 వ అధ్యాయం?*_ ?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️ ఆ కార్యక్రమం ముగిసాక గుడిలో స్వామిని దర్శించి కొబ్బరికాయలు కొట్టి , వావరు గుడికి ప్రదక్షిణలు చేస్తారు ! స్వామి ఆదేశం ప్రకారం వావర్ తమ వెంట అరణ్యమార్గంలో తోడుగా వుండి ప్రమాదాలు సంభవించకుండా చూస్తాడన్న విశ్వాసంతో అక్కడనుండి ముందుకు సాగి *‘పేరూరు తోడు’* అనే నదీ ప్రాంతాన్ని చేరుకుంటారు ! ఆ నది భక్తులు స్నానం ఆచరించడానికి వీలుగా కొండలమీది నుండి క్రిందకు ప్రవహిస్తూ ఉంటుంది …

Read more

అయ్యప్పస్వామి యాత్రలో శీరంగుత్తి వివరాలు

_*?అయ్యప్ప చరితం – 67 వ అధ్యాయం?*_ ?️☘️?️☘️?️☘️?️☘️?️☘️?️ *శీరంగుత్తి:*   ఇక్కడే అయ్యప్ప స్వామి సైనికుల ఆయుధాలు రావిచెట్టు క్రింద పెట్టించినందువల్ల యాత్రకు దీక్ష స్వీకరించి వచ్చిన స్వాములు తాము తెచ్చిన శరము , కత్తి , గద మొదలైన ఆయుధాలను ఈ ప్రదేశంలో వుంచుతారు ! గంట తెచ్చిన వాళ్లు గంటను గుడిలో కడతారు ! శీరం గుత్తినుండి కొద్ది దూరంలో శబరిగిరీశుని ఆలయం దర్శనమిస్తుంది ! అదే స్వామి సన్నిధానం ! అక్కడికి చేరడంతో …

Read more

అయ్యప్ప దీక్ష విరమణ

*_?అయ్యప్ప చరితం – 70_?* ?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️ *దీక్ష విరమణ*  తిరిగి తమ ఊర్లకు చేరుకున్న తరువాత ఇరుముడిలో కట్టి తెచ్చిన బియ్యంతో పొంగలి తయారుచేసి ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి ! తరువాత ముందుగా మాల వేయించుకున్న గుడికి వెళ్లి గురు స్వాములను దర్శించుకుంటారు మాలధారులు ! గురుస్వామి మంత్రపూర్వకంగా వారి మెడలనుండి మాల తీసివేయడంతో దీక్ష విరమణ జరుగుతుంది !   *మాలావిసర్జన మంత్రం* *అపూర్వమచలా రోగాద్దివ్య దర్శన కారణః* *శాస్త్రుముద్రాత్ మహదేవ దేహిమే* *వ్రత …

Read more

అయ్యప్పస్వామి మాలాధారనరోజు గుడికి తీసుకువెళ్ళవలసిన వస్తువులు

_*?అయ్యప్ప చరితం – 48 వ అధ్యాయం?*_ ?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️ *మాలాధారనరోజు గుడికి తీసుకువెళ్ళవలసిన వస్తువులు:* నలుపు , కావి , నీలిరంగు దుస్తులు రెండేసి జతలు , తులసి , రుద్రాక్షమాలలు  108 సంఖ్యగలవి రెండు మాలలు తీసుకోవాలి.   *పూజాద్రవ్యాలు* కంకుమ , విభూది , చందనం , అరటిపండ్లు , కొబ్బరికాయ , ఆవు నెయ్యి , దీపారాధాన వస్తువులు , పుష్పాలు మొదలైనవి తీసుకుని గుడిలో గురుస్వామి వారిని కలుసుకోవాలి ! గురుస్వామి …

Read more

అయ్యప్ప స్వామి వాహనం చిరుతపులి ఎవరో తెలుసా? అయ్యప్ప వృత్తాంతం…* Do you know who is Ayyappa Swamy’s vahanam Leopard?

*అయ్యప్ప స్వామి వాహనం చిరుతపులి ఎవరో తెలుసా? అయ్యప్ప వృత్తాంతం…* ??????????? స్వామి అయ్యప్ప మకర సంక్రాంతి నాడు మకరజ్యోతి దర్శనం ఇస్తాడు. అసలు అయ్యప్పు వృత్తాంతం ఏమిటో తెలుసుకుందాం. దేవతలపై పగ సాధించాలని మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. “శివుడికి కేశవుడికి పుట్టిన కొడుకు తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి. అలా …

Read more