Oats Dosa:రుచికరమైన ఓట్స్ దోశ ఇలా తయారు చేసుకొండి
Oats Dosa:రుచికరమైన ఓట్స్ దోశ ఇలా తయారు చేసుకొండి Oats Dosa : మనం ఎక్కువగా ఉపయోగించే ధాన్యాలలో ఓట్స్ ఒకటి. ఇవి పోషక విలువలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలకు గొప్ప మూలం. ప్రతిరోజూ మీ ఆహారంలో భాగంగా ఓట్స్ మీ శరీరంలోని కొవ్వును కరిగించడంలో బాగా సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. గుండెజబ్బులను నివారిస్తుంది. ఓట్స్ కూడా మనకు మేలు చేస్తాయి. కొంతమంది నేరుగా ఓట్స్ తినడానికి ఇష్టపడరు. అయితే, ఈ దోషాలతో మీరు …