త్రినాధుని నోము పూర్తి కథ
త్రినాధుని నోము పూర్తి కథ పూరకాలములో ఒక నిరుపేద విప్రుడు ఉండేవాడు. అతనికి లేకలేక ఒక కుమారుడు కలిగాడు ఆబిడ్డడికి తల్లి వద్ద చాలినన్ని పాలు లేక ఆకలితో అలమటించు చుదేవాడు. ఒక ఆవుని సంపాదిస్తే బిడ్డడికి పాల ఇబ్బంది ఉండదని నిర్ణయించుకున్నాడు. అందుకుగాను ఇంటిలో గల కొద్దిపాటి మంచాలు కుంచాలు అమ్మి వచ్చిన సొమ్ముతో సంతకు బయలుదేరినాడు. యెంత ధరకైన పాడి ఆవును కొనాలని ఆ బ్రాహ్మణుడు సంతలో …