TS ICET నోటిఫికేషన్ – MBA / MCA ప్రవేశ పరీక్ష 2024
TS ICET నోటిఫికేషన్ – MBA / MCA ప్రవేశ పరీక్ష 2024 TS ICET నోటిఫికేషన్ 2024: MBA, MCA కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ ఐసిఇటి 2024 నోటిఫికేషన్ విడుదల కాకతీయ విశ్వవిద్యాలయం విద్యా సంవత్సరంలో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET) 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఆధ్వర్యంలో ఈ ప్రవేశ పరీక్ష …