సోషల్ మీడియాలో శృతిమించి ప్రవర్తిస్తే ఈ సెక్షన్లు అమలు చేయవచ్చు

సోషల్ మీడియాలో శృతిమించి ప్రవర్తిస్తే ఈ సెక్షన్లు అమలు చేయవచ్చు….* ★ ఐటీ ఆక్ట్ 2000ఐటీ ఆక్ట్ సెక్షన్ 66ఐపీసీ సెక్షన్ 292సెక్షన్ 354A 354D (నిర్భయ చట్టం) సెక్షన్ 499సెక్షన్ 66D ట్రోల్ చేసే వారి కోసం.. సోషల్ మీడియా లో శ్రుతి మించి ప్రవర్తిస్తే 1. ట్రోలింగ్ (ఆడవారి మీద అసహ్యకర, అసభ్య, జోకులు వేయడం.వారి పేర్లు pics కి పెట్టడం). 2. డిఫమేషన్ (ఆడపిల్లలు లేదా పెళ్లి అయిన వారి ని కామెంట్ …

Read more

మీ ఖాతాలో డబ్బులు పొతే వెంటనే సైబర్ సెల్‌కు కాల్ చేయండి

మీ ఖాతాలో డబ్బులు పొతే వెంటనే సైబర్ సెల్‌కు కాల్ చేయండి సైబర్ పోలీసులతో ఆన్‌లైన్‌లో సైబర్ క్రైమ్ ఫిర్యాదును ఎలా నమోదు చేయాలి మీ ఖాతాలో అమౌంట్ పోగానే మీరు ఇలా చేయండి సైబర్ క్రైమ్ సెల్‌ కాల్ చేసినచో మీ డబ్బులు మీకు వస్తాయి ఇంటి వద్ద నుండే ఫిర్యాదు చేయవచ్చు మీ అకౌంట్లో అమౌంట్ పోగానే 48 గంటలలో 1930 helpline కు కాల్ చేయగలరు . వారు తెలుగులో మాట్లాడుతారు అయితే …

Read more