గోదావరి నది ప్రవాహం దగ్గరలోని దేవాలయాలు
గోదావరి నది ప్రవాహం దగ్గరలోని దేవాలయాలు మూలం: మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని త్రయంబక్ పశ్చిమ కనుమలు ఎత్తు: 1067మీ పొడవు: 1,465 కిమీ (910 మైళ్ళు) డ్రైనేజీ: 312812 కి.మీ ప్రవాహం: బంగాళాఖాతం రాష్ట్రాలు: తెలంగాణ (ఛత్తీస్‌గఢ్), మహారాష్ట్ర, తెలంగాణ (ఛత్తీస్‌గఢ్), ఆంధ్రప్రదేశ్. పుదుచ్చేరి, యానాం మరియు తెలంగాణ నిర్మల్ జిల్లాలోని బాసర పొడవు: 600 కి.మీ ముగింపు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం జిల్లాలు: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, …