తెలుగు సామెతలు పాత అచ్చ తెలుగు సామెతలు
తెలుగు సామెతలు పాత కాలం నటి అచ్చ తెలుగు సామెతలు 1 @@దున్నపోతు మీద వర్షం కురిసినట్లు @@దురాశ దుఃఖమునకు చెటు @@ఈతకు మించిన లోతే లేదు @@ ఎవరికి వారే యమునా తీరే @@ ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు @@ గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట @@గాజుల బేరం భోజనానికి సరి @@గంతకు తగ్గ బొంత @@గతి లేనమ్మకు గంజే పానకము @@గోరు చుట్టు మీద …