తెలుగు సామెతలు పాత అచ్చ తెలుగు సామెతలు

తెలుగు సామెతలు పాత కాలం నటి అచ్చ తెలుగు సామెతలు 1 @@దున్నపోతు మీద వర్షం కురిసినట్లు @@దురాశ దుఃఖమునకు చెటు @@ఈతకు మించిన లోతే లేదు @@ ఎవరికి వారే యమునా తీరే @@ ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు @@ గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట @@గాజుల బేరం భోజనానికి సరి @@గంతకు తగ్గ బొంత @@గతి లేనమ్మకు గంజే పానకము @@గోరు చుట్టు మీద …

Read more

తెలుగు సామెతలు పాత అచ్చ తెలుగు సామెతలు 2

తెలుగు సామెతలు పాత అచ్చ తెలుగు సామెతలు2   @@అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు @@అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా @@అతి రహస్యం బట్టబయలు @@అడిగేవాడికి చెప్పేవాడు లోకువ @@అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు @@అనువు గాని చోట అధికులమనరాదు @@అభ్యాసం కూసు విద్య @@అమ్మబోతే అడివి కొనబోతే కొరివి @@అయితే ఆదివారం కాకుంటే సోమవారం @@ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం @@అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి …

Read more

తెలుగు సామెతల కొరకు ఇక్కడ చూడండి

సామెతలు తెలుగు  అనేకం పాతకాలం లో  ప్రజలు సందర్భం బట్టి  పల్లె ల్లో వాడుతుంటారు  వీటిని సరదాగా సంతోషముగా రచ్చ బండ దగ్గర  ఎలాంటి సామెతలు వాడుతుంటారు పల్లె జనాల అనుభవాల నుండి ఇలాంటి సామెతలు వస్తుంటాయి మీ వద్ద ఇంకా ఏమైనా కొత్త సామెతలు ఉంటె మెయిల్ చేయండి  plnarayana4@gmail.com       ????అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటా ???? అద్దం అబద్దం చెప్పదు ???? అడిగే వాడికి చెప్పేవాడు లోకువ ???? అబద్దం ఆడిన …

Read more