జమలాపురం దేవాలయం ఖమ్మం
జమలాపురం దేవాలయం ఖమ్మం జమలాపురం దేవాలయం – ఖమ్మం జిల్లాలోని తెలంగాణ తిరుపతి జమలాపురం, ఖమ్మం జిల్లా, యర్రుపాలెం మండలంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం ఖమ్మం పట్టణానికి 85 కి.మీ దూరంలో, యర్రుపాలెం రైల్వే స్టేషన్ నుండి 6 కి.మీ దూరంలో, ప్రకృతి అందాల మధ్య సంతోషకరమైన వాతావరణంలో వుంది. ఇది పురాతన చారిత్రక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది, ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులను విశేషంగా …