చుక్కల్లాంటి చుక్కల్లో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు

చుక్కల్లాంటి చుక్కల్లో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు Lyrics – Dappu Srinu


 


 

Singer Dappu Srinu
Composer Dappu Srinu
Music Sunkara Anjaneyulu
Song Writer Chowdam Srinivasarao

Lyrics

చుక్కల్లాంటి చుక్కల్లో…

లచ్చలదీ చుక్కల్లో…

యే చుక్కనున్నాడో… అయ్యప్పా

మరి ఏ దిక్కునున్నడో… అయ్యప్ప

చుక్కల్లాంటి చుక్కల్లో

లచ్చలదీ చుక్కల్లో

చుక్కల్లాంటి చుక్కల్లో

లచ్చలది చుక్కల్లో

చుక్కల్లాంటి చుక్కల్లో

లచ్చలదీ చుక్కల్లో

చుక్కల్లాంటి చుక్కల్లో

లచ్చలది చుక్కల్లో

యే చుక్కనున్నాడో అయ్యప్ప

యే దిక్కునున్నడో అయ్యప్ప

యే చుక్కనున్నాడో అయ్యప్ప

మరి ఏ దిక్కునున్నడో అయ్యప్ప

శబరిమల కొండల్లో

కొండ మీది కొండల్లో

శబరిమల కొండల్లో

కొండ మీది కొండల్లో

శబరిమల కొండల్లో

కొండ మీది కొండల్లో

శబరిమల కొండల్లో

కొండ మీది కొండల్లో

యే కొండనున్నాడో అయ్యప్ప

కాపాడి రక్షించు అయ్యప్ప

యే కొండనున్నాడో అయ్యప్ప

కాపాడి రక్షించు అయ్యప్ప

చుక్కల్లాంటి చుక్కల్లో

లచ్చలాది చుక్కల్లో

చుక్కల్లాంటి చుక్కల్లో

లచ్చలది చుక్కల్లో

లచ్చలది చుక్కల్లో

లచ్చలదీ చుక్కల్లో

లచ్చలాది చుక్కల్లో

లచ్చలదీ చుక్కల్లో

యే చుక్కనున్నాడో అయ్యప్ప

యే దిక్కునున్నడో అయ్యప్ప

యే చుక్కనున్నాడో అయ్యప్ప

మరి ఏ దిక్కునున్నడో అయ్యప్ప

మళయాళ దేశంలో

పందాళ రాజ్యంలో

మళయాళ దేశంలో

పందాళ రాజ్యంలో

మళయాళ దేశంలో

పందాళ రాజ్యంలో

మళయాళ దేశంలో

పందాళ రాజ్యంలో

పందాళ బాలుడంట అయ్యప్ప

మమ్ము కాపాడి కరుణించు అయ్యప్ప

పందాళ బాలుడంట అయ్యప్ప

మమ్ము కాపాడి కరుణించు అయ్యప్ప

చుక్కల్లాంటి చుక్కల్లో

లచ్చలది చుక్కల్లో

చుక్కల్లాంటి చుక్కల్లో

లచ్చలది చుక్కల్లో

లచ్చలదీ చుక్కల్లో

లచ్చలదీ చుక్కల్లో

లచ్చలది చుక్కల్లో

లచ్చలదీ చుక్కల్లో

యే చుక్కనున్నాడో అయ్యప్ప

యే దిక్కునున్నడో అయ్యప్ప

యే చుక్కనున్నాడో అయ్యప్ప

మరి ఏ దిక్కునున్నడో అయ్యప్ప

Read More  దండాలమ్మో దండాలమ్మో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు

నిన్నే నమ్మి వచ్చేము

నీ భజనలు చేసేము

నిన్నే నమ్మి వచ్చేము

నీ భజనలు చేసేము

నిన్నే నమ్మి వచ్చేము

నీ భజనలు చేసేము

నిన్నే నమ్మి వచ్చేము

నీ భజనలు చేసేము

నీ శరణం పాడేము అయ్యప్ప

మమ్ము కాపాడి రక్షించు అయ్యప్ప

నీ శరణం పాడేము అయ్యప్ప

మమ్ము కాపాడి రక్షించు అయ్యప్ప

చుక్కల్లాంటి చుక్కల్లో

లచ్చలాది చుక్కల్లో

చుక్కల్లాంటి చుక్కల్లో

లచ్చలదీ చుక్కల్లో

లచ్చలది చుక్కల్లో

లచ్చలదీ చుక్కల్లో

లచ్చలదీ చుక్కల్లో

లచ్చలదీ చుక్కల్లో

యే చుక్కనున్నాడో అయ్యప్ప

యే దిక్కునున్నడో అయ్యప్ప

యే చుక్కనున్నాడో అయ్యప్ప

మరి ఏ దిక్కునున్నడో అయ్యప్ప

Chukkallanti Chukkallo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

In drops like drops…

Bribes in drops…

Where is the drop… Ayyappa

And in which direction… Ayyappa

In drops like drops

Bribery in drops

In drops like drops

Bribes are in drops

In drops like drops

Bribery in drops

In drops like drops

Bribes are in drops

Ayyappa from the drop

Ayyappa is the direction

Ayyappa from the drop

Ayyappa in which direction

In the hills of Sabarimala

The hill is in the hills

In the hills of Sabarimala

The hill is in the hills

In the hills of Sabarimala

The hill is in the hills

In the hills of Sabarimala

The hill is in the hills

Ayyappa from that hill

Read More  శబరిమల అయ్యప్ప స్వామి వారి మండల కాల దీక్ష నియమాలు?️

Save and protect Ayyappa

Ayyappa from that hill

Save and protect Ayyappa

In drops like drops

In drops like bribes

In drops like drops

Bribes are in drops

Bribes are in drops

Bribery in drops

In drops like bribes

Bribery in drops

Ayyappa from the drop

Ayyappa is the direction

Ayyappa from the drop

Ayyappa in which direction

In Malayalam country

In the kingdom of Pandala

In Malayalam country

In the kingdom of Pandala

In Malayalam country

In the kingdom of Pandala

In Malayalam country

In the kingdom of Pandala

Pandala Baludanta Ayyappa

Ayyappa save us and have mercy

Pandala Baludanta Ayyappa

Ayyappa save us and have mercy

In drops like drops

Bribes are in drops

In drops like drops

Bribes are in drops

Bribery in drops

Bribery in drops

Bribes are in drops

Bribery in drops

Ayyappa from the drop

Ayyappa is the direction

Ayyappa from the drop

Ayyappa in which direction

We believe in you

We will do your bhajans

We believe in you

We will do your bhajans

We believe in you

We will do your bhajans

We believe in you

We will do your bhajans

Read More  తెలుగులో శ్రీ వేంకటేశ్వర అష్టోత్రం తెలుగు లిరిక్స్, Sri Venkateswara Ashtothram Telugu Lyrics

Let us sing your refuge Ayyappa

Save us Ayyappa

Let us sing your refuge Ayyappa

Save us Ayyappa

In drops like drops

In drops like bribes

In drops like drops

Bribery in drops

Bribes are in drops

Bribery in drops

Bribery in drops

Bribery in drops

Ayyappa from the drop

Ayyappa is the direction

Ayyappa from the drop

Ayyappa in which direction

 

 

చుక్కల్లాంటి చుక్కల్లో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు Watch Video

Originally posted 2022-11-16 13:06:37.

Sharing Is Caring: