కోబ్బరినూనెతో దీపారాధన చేస్తే కలిగే ఫలితాలు

కోబ్బరినూనెతో దీపారాధన చేస్తే  కలిగే ఫలితాలు 

 

దేవుడు దగ్గర ఎవరి ఇంట్లో అయితే కోబ్బరినూనెతో దీపారాధన చేస్తే శుభకార్యాలు త్వరగా జరుగుతాయి.

ఎవరైతే కులదైవం ముందు కోబ్బరినూనెతో దీపారాధన చేస్తే వారింట సిరిసంపదలు కలుగుతాయి.

పెళ్లి కాని అమ్మాయిలు మరియు   అబ్బాయిలు కాత్యాయనీ పూజ చేసే సమయంలో దేవుడు దగ్గర కోబ్బరినూనెతో దీపారాధన చేస్తే వారికి వివాహం త్వరగా జరుగుతుంది .

మంగళవారం రోజున  సుబ్రహ్మణ్య స్వామి పూజించే సమయం దేవుడు దగ్గర కోబ్బరినూనెతో దీపారాధన చేస్తే వారికి సంతానం  కలుగుతుంది .

రావిచెట్టు కింద ఉండే నాగదేవత విగ్రహం వద్ద పూజ చేసే సమయంలో శ్రీ అశ్వధ్దనారాయణస్వామికి కోబ్బరినూనెతో దీపారాధన చేస్తే వారికి దాంపత్య  జీవితం లో సుఖం గా వుండి కలహాలు   కూడా తొలగి పోతాయి.

జాతకం ప్రకారం ఎవరైతే కుజదోషం ఉంటుందో వారికి మంగళవారం లేదా శుక్రవారం రోజు దేవుడు దగ్గర కోబ్బరినూనెతో దీపారాధన చేసి పప్పు తో చేసిన బోబ్బట్లు నైవేద్యం పెట్టి ,వాయనం ఇస్తారో వారికి కుజదోషం కూడా  తొలగిపోతుంది.

Read More  శ్రీదేవీ స్థానాలు

అశ్వధ్దనారాయణస్వామి సన్నిధిలో నాగదేవత విగ్రహం వద్ద సంతాన  గోపాలకృష్ణ స్వామికి పూజచేసి కోబ్బరినూనెతో దీపారాధన చేస్తే పుత్రసంతానం కూడా  కలుగుతుంది.

 

కోబ్బరినూనెతో దీపారాధన చేస్తే కలిగే ఫలితాలు

 

ఏహోమంలో అయిన పూర్ణాహుతి సమయంలో పట్టువస్త్రాన్ని కోబ్బరినూనె లో తడిపి వేస్తే పుత్రసంతానం కూడా  కలుగుతుంది.

ఈశాన్యం మూలలో శ్రీ మహాలక్ష్మీ దేవి కి పూజచేసి కోబ్బరినూనెతో దీపారాధన చేస్తే 48 రోజులు రావల్సన అప్పులు మరియు  బకాయిలు పోయి ఇంట్లో శుభకార్యాలు కూడా  జరుగుతాయి.

ప్రతిరోజు లక్ష్మి దేవి కి కోబ్బరినూనెతో దీపారాధన చేసి కోబ్బరి మరియు చక్కెర నైవేద్యం పెడతారో ఆఇంట శుభకార్యాలు కూడా  జరుగుతాయి.

 

Tags: coconut oil for skin,uses for coconut oil,coconut oil uses,benefits of eating coconut oil,what happens if we put coconut oil in belly button,coconut oil benefits,coconut oil health benefits,benefits of coconut oil in the belly button,health benefits of coconut oil,coconut spiritual uses,benefits of coconut oil,importance of coconut in hindu religion,significance of spoiled coconut,spiritual uses of coconut,reasons you need to use coconut oil,coconut oil

Read More  రెండక్షరాల జీవితం✌?

 

Sharing Is Caring:

Leave a Comment