దానాలు చేయడం వలన కలిగే ఫలితములు

దానాలు చేయడం వలన కలిగే ఫలితములు

1. బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగుతాయి.

2. వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది.

3. బంగారుని దానం చేస్తే దోషాలు తొలగుతాయి.

4.పండ్లను దానంచేస్తే  బుద్ధి మరియు సిద్ధి కలుగుతాయి.

5. పెరుగును దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కూడా  కలుగుతుంది.

6. నెయ్యి దానం చేస్తే రోగాలు పోయి  ఆరోగ్యంగా కూడా  ఉంటారు.

7. పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు.

8. తేనెను దానం చేస్తే సంతానం కూడా  కలుగుతుంది.

9.ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు తగ్గి జ్ణాపక శక్తి  బాగా పెరుగుతుంది.

10. టెంకాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధి కలుగుతుంది .

11. దీపాలు దానం చేస్తే కంటిచూపు బాగా  మెరుగుపడుతుంది.

12.గోదానం చేస్తే ఋణ విముక్తులౌతారు మరియు  ఋషుల ఆశీస్సులు కూడా  లభిస్తాయి.

13. భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం కూడా  కలుగుతుంది. ఈశ్వరలోక దర్శనం కూడా కలుగుతుంది.

Read More  బ్రహ్మ ముహూర్త సమయం అని దేనిని అంటారు?

14. వస్త్ర దానం చేస్తే ఆయుషు కూడా  పెరుగుతుంది.

15. అన్నదానం చేస్తే పేదరికం తొలగిపోయి ధనవృద్ధి బాగా  కలుగుతుంది.

వీటి  గురించి  మన వేదాలలో చెప్పబడినవి.వీటిలో మనకు  సాధ్యపడేది ఒక్కటైనా చేయమని అర్థం.

Sharing Is Caring:

Leave a Comment