అద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు

అద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు

మన శరీరానికి కావల్సిన విటమిన్ లలో ముఖ్యమైనది A. ఇది ముక్యంగా కూరగాయలు, ఆకు కూరల నుండి లభిస్తుంది. అయితే ఈ ఆకు కూరలలో విటమిన్ A డైరెక్టుగా లభించదు. ఆకు కూరలలో ఉండే బీటాకెరోటిన్ ను మన లివర్ విటమిన్ A గా మార్చుతుంది. అయితే మనకు దొరికే ఆకు కూరలన్నిటిలో విటమిన్ A కరివేపాకులో చాల ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్ల కరివేపాకును సువాసన కోసం మాత్రమే కాకుండా వీటిలోని ఔషధ గుణాలను పొందడానికి తప్పకుండ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.
ప్రయోజనాలు :

కంటి చూపుని మెరుగుపరుస్తుంది.

 

జుట్టు ఊడిపోకుండా, నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

 

జీర్ణ శక్తిని పెంచుతుంది, జీర్ణ వ్యవస్థని పటిష్టం చేస్తుంది.

 

బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెరగకుండా అదుపులో ఉంచుతుంది.

 

బరువుని అదుపులో ఉంచుతుంది.

 

Read More  వెన్న యొక్క ప్రయోజనాలు
Sharing Is Caring:

Leave a Comment