దండాలమ్మో దండాలమ్మో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు

దండాలమ్మో దండాలమ్మో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు Lyrics – Dappu SrinuSinger Dappu Srinu
Composer Dappu Srinu
Music Lijo George & Dj Chetas
Song Writer Chowdam Srinivasarao

Lyrics

దండాలమ్మో… దండాలమ్మా

మాలికాపురత్తమ్మ దండాలమ్మా.. తల్లి

దండాలమ్మో దండాలమ్మో

మాలికాపురత్తమ్మ దండాలమ్మ

దండాలమ్మో దండాలమ్మో

మాలికాపురత్తమ్మ దండాలమ్మ

అమ్మా.. దండాలమ్మో దండాలమ్మో

మాలికాపురత్తమ్మ దండాలమ్మ

దండాలమ్మో దండాలమ్మో

మాలికాపురత్తమ్మ దండాలమ్మ

కన్నె సాములొత్తరు.. దండాలమ్మ

కత్తిసాములొత్తరు.. దండాలమ్మా

గంట సాములొత్తరు.. దండాలమ్మ

తల్లి.. గాధ సాములొత్తరు.. దండాలమ్మ

కన్నె సాములొత్తరు కత్తి సాములొత్తరు

గంటసాములొత్తరు గాధ సాములొత్తరు

దండాలమ్మో దండాలమ్మో

మాలికాపురత్తమ్మ దండాలమ్మ

దండాలమ్మో దండాలమ్మో

మాలికాపురత్తమ్మ దండాలమ్మ

ఎరుమేలి చేరతారు.. దండాలమ్మ

పేటతుల్లి ఆడుతారు.. దండాలమ్మా

అలుదలోన మునుగుతారు.. దండాలమ్మ

తల్లి.. కరిమలె ఎక్కుతారు.. దండాలమ్మ

ఎరుమేలి చేరతారు పేటతుల్లి ఆడుతారు

అలుదలో మునుగుతారు కరిమలే ఎక్కుతారు

దండాలమ్మో దండాలమ్మో

మాలికాపురత్తమ్మ దండాలమ్మ

దండాలమ్మో దండాలమ్మో

మాలికాపురత్తమ్మ దండాలమ్మ

పంబలోన స్నానమాడి.. దండాలమ్మ

నీలిమలే యెక్కుతారు.. దండాలమ్మ

పెద్దేనిమిది మెట్లనెక్కి.. దండాలమ్మ

అయ్యనే చూస్తారు.. దండాలమ్మా

పంబలోన స్నానమాడి నీలిమలే దాటుకొని

పద్దెనిమిడి మెట్లనెక్కి అయ్యనే చూస్తారు

దండాలమ్మో దండాలమ్మో

మాలికాపురత్తమ్మ దండాలమ్మ

దండాలమ్మో దండాలమ్మో

మాలికాపురత్తమ్మ దండాలమ్మ

పసుపే తెస్తారు.. దండాలమ్మా

తల్లి.. కుంకుమే తెస్తారు.. దండాలమ్మ

రైకలే తెస్తారు.. దండాలమ్మా

గాజులే తెస్తారు.. దండాలమ్మా

పసుపే తెస్తారు కుంకుమే తెస్తారు

రాయికలే తెస్తారు గాజులే తెస్తారు

దండాలమ్మో దండాలమ్మో

మాలికాపురత్తమ్మ దండాలమ్మ

దండాలమ్మో దండాలమ్మో

మాలికాపురత్తమ్మ దండాలమ్మ

మాలికాపురత్తమ్మ దండాలమ్మ

మాలికాపురత్తమ్మ దండాలమ్మ

మాలికాపురత్తమ్మ దండాలమ్మ

మాలికాపురత్తమ్మ దండాలమ్మో

Dandalammo Dandalammo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Dandalammo… Dandalammo

Malikapurattamma Dandalamma.. mother

Dandalam or Dandalam

Malikapurattamma Dandalamma

Dandalam or Dandalam

Malikapurattamma Dandalamma

Amma.. Dandalammo Dandalammo

Malikapurattamma Dandalamma

Dandalam or Dandalam

Malikapurattamma Dandalamma

Kanne Samulottaru.. Dandalamma

Kattisamulottaru.. Dandalamma

Hour Samulottaru.. Dandalamma

Mother.. Gadha Samulottaru.. Dandalamma

Kanne samulottara katti samulottara

Gantasamulottaru Gadha Samulottaru

Dandalam or Dandalam

Malikapurattamma Dandalamma

Dandalam or Dandalam

Malikapurattamma Dandalamma

Erumeli joins.. Dandalamma

Petatulli is played.. Dandalamma

Dandalamma

Mother.. Karimale climbs.. Dandalamma

Erumeli joins and plays Petatulli

In Aluda, they are immersed in karimale

Dandalam or Dandalam

Malikapurattamma Dandalamma

Dandalam or Dandalam

Malikapurattamma Dandalamma

Bathed in Pambalo.. Dandalamma

Blue flowers grow.. Dandalamma

Peddeneighti stairs.. Dandalamma

Ayane will see.. Dandalamma

Bathed in Pambala and crossed the blue hills

After climbing eighteen stairs, you will see him

Dandalam or Dandalam

Malikapurattamma Dandalamma

Dandalam or Dandalam

Malikapurattamma Dandalamma

Pasupe will bring.. Dandalamma

Mother.. will bring saffron.. Dandalamma

Raikale will bring.. Dandalamma

Glass will be brought.. Dandalamma

Pasupe is brought and saffron is brought

They bring stones and glasses

Dandalam or Dandalam

Malikapurattamma Dandalamma

Dandalam or Dandalam

Malikapurattamma Dandalamma

Malikapurattamma Dandalamma

Malikapurattamma Dandalamma

Malikapurattamma Dandalamma

Malikapurattamma Dandalammo

 

 

దండాలమ్మో దండాలమ్మో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు Watch Video

Read More  చుక్కల్లాంటి చుక్కల్లో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు
Sharing Is Caring: