వివిధ శతకాలు అవి వ్రాసిన వారి పేర్లు

వివిధ శతకాలు అవి వ్రాసిన వారి పేర్లు

 

వివిధ శతకాలు వ్రాసిన వారి పేర్లు
సుమతి శతకము బద్దెన
దాశరథి శతకము కంచెర్ల గోపన్న
శ్రీ కాళహస్తీశ్వర శతకము ధూర్జటి
కృష్ణ శతకము నృసింహ కవి
వృషాధిప శతకము  పాలకురికి సోమనాథుడు
నరసింహ శతకము శేషప్ప కవి
ఆంధ్రనాయక శతకము కాసుల పురుషోత్తమకవి
మారుతి శతకము గోపీనాథము వేంకటకవి
భాస్కర శతకము మారవి వెంకయ్య
నారాయణ శతకము బమ్మెర పోతన
దేవకీనందన శతకము వెన్నెలకంటి జన్నయ్య
చెన్నమల్లు సీసములు పాలకురికి సోమనాథుడు
కుప్పుసామి శతకము  త్రిపురనేని రామస్వామి
ధూర్తమానవా శతకము  త్రిపురనేని రామస్వామి
సంపఁగిమన్న శతకము పరమానంద యతీంద్ర
కుమార శతకము ఫక్కి వేంకట నరసింహ కవి
వేంకటేశ శతకము తాళ్ళపాక పెదతిరుమలార్య
శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము తాళ్లపాక అన్నమాచార్య
వేమన పద్యములు వేమన
సూర్య శతకమ్‌ మయూరకవి
నీతి శతకమ్‌ భర్తృహరిః

 

Read More  8వ తరగతికి సంబంధించిన GK ప్రశ్నలు సమాధానాలతో
Sharing Is Caring:

Leave a Comment