పుదీనా ఆకులతో ముఖ సౌందర్యం

 పుదీనా ఆకులతో ముఖ సౌందర్యం

పుదీనా  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందీ.   పుదీనా ఆకులు  అందాన్ని పెంచడానికీ ఎంతో ఉపయోగపడుతాయి . కొన్ని పుదీనా ఆకుల్ని మెత్తగా పేస్టు  తయారు చేసి అందులో కొంచెం పసుపును  కలపండి. కొద్ది సమయం తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో   శుభ్రంగా కడుకోవాలి.   ఆ  తరువాత  తయారు చేసిన పేస్టుని  ముఖానికి పట్టించాలి. పావుగంట తరువాత   చల్లని  నీటితో శుభ్రం  చేసుకుంటే ముఖం చాల మృదువుగా మారుతుంది.

పుదీనా ఆకులతో ముఖ సౌందర్యం

 

కొన్ని పుదీనా ఆకుల పేస్టును  గుడ్డులోని తెల్లసొనకు కలిపి దానిని ముఖానికి రాసుకున్నా మచ్చలూ మరియు  మొటిమలూ రాకుండా ఉంటాయి. పుదీనా ఆకు లో ఉండే శాలిసైలిక్ ఆమ్లం మొటిమలు రాకుండా కాపాడుతుంది.

బొప్పాయి రసానికి  మరియు పుదీనా రసం   కలిపి చర్మ వ్యాధులు ఉన్న  చోట రాసుకుంటే మంచి ఫలితం వస్తుంది . పుదీనా ఆకు రసం వాడటం  వల్ల  చర్మం ముడతలు పడకుండా, త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా చూడటంలో బాగా సాయపడుతుంది. చర్మం నునుపు దేలడానికి ఇది పాటించదగిన ఒక  ఉపాయం .

Read More  ఆవాల గింజలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు Health benefits and side effects of mustard seeds

పుదీనా ఆకులతో తయారుచేసిన నూనె మార్కెట్లో కూడా  దొరుకుతుంది. ఇది జుట్టు చక్కగా  బాగా పెరిగే విధంగా   తోడ్పడుతుంది. చుండ్రు సమస్య నుంచి  కూడా బయటపడేస్తుంది. పుదీనా ఆకు పేస్టును  వాడటం వలన    మూడు  పెచ్చు  పెచ్చులుగా పొట్టు ఊడకుండా కూడా సంరక్షిస్తుంది.

Sharing Is Caring:

Leave a Comment