అడవిలో ఏ జంతువు అతి పెద్దది

అడవిలో ఏ జంతువు అతి పెద్దది

? *అడవిలో ఏ జంతువు అతి పెద్దది… ఏనుగు.*?
? *అడవిలో ఏ జంతువు ఎత్తైనది… జిరాఫీ.*?
? *అడవిలో ఏ జంతువు తెలివైనది… నక్క.*?
? *అడవిలో ఏ జంతువు వేగవంతమైనది… చిరుత.*?
? *ఈ అద్భుతమైన లక్షణాలేవీ సింహంలో లేవు.*
*అయినా అడవికి రాజెలా? అయ్యింది?*
*సింహానికి తేజస్సు ఉంది*
*సింహానికి ధైర్యం ఉంది*
*సింహానికి సాహసం ఉంది*
*సింహం దేనికీ భయపడదు*
*సింహం సవాళ్లకు సిద్ధంగా ఉంటుంది*
*సింహం ఆత్మవిశ్వాసంతో నడుస్తుంది*
*తననెవరూ ఆపలేరని నమ్ముతుంది*
*రిస్క్ లకు సిద్ధంగా ఉంటుంది*
*?వేటలో తన అవకాశాన్ని వదలదు*
*సింహం నుండి మనం ఏమి నేర్చుకోవాలి?*
*మీ కలలు నిజం కావడానికి,*
*మీరు గొప్పగా ఎదగటానికి*
*మీరు ఐశ్వర్యవంతులుగా* *పుట్టాల్సిన అవసరం లేదు*
*మీరు వేగంగా ఉండవలసిన అవసరం లేదు*
*మీరు తెలివైనవారు* *కానవసరం లేదు*
*మీరు మేధావి కానవసరం లేదు*
*మీకు కావలసిందల్లా ధైర్యం*
*మీకు కావలసిందల్లా సాహసం*
*మీకు కావలసిందల్లా* *ప్రయత్నించడానికి సంకల్పం*
*మీకు కావలసిందల్లా అది* *సాధ్యమేనన్న విశ్వాసం*
*మీకు కావలసిందల్లా ఆగకుండా, ఆపకుండా ప్రయత్నించడం..*
*చివరిగా…*
*”శ్రమ నీ ఆయుధం అయితే*
*విజయం నీకు బానిస అవుతుంది”.*
? *మీ శ్రేయోభిలాషి*  ?
Read More  నవరాత్రి పూజ యొక్క నియమాలు
Sharing Is Caring:

Leave a Comment