ఋతువులు మరియు కాలాల గురించి పూర్తి వివరాలు

ఋతువులు మరియు కాలాల  గురించి పూర్తి వివరాలు 

సంవత్సరానికి ఆరు ఋతువులు ఉంటాయి.

అవి :-

ఋతువులు  మాసాలు 
వసంత ఋతువు చైత్రం , వైశాఖం
గ్రీష్మ ఋతువు  జ్యేష్ఠ, ఆషాడం
వర్ష ఋతువు శ్రావణ, భాద్రపదం
శరత్ ఋతువు ఆశ్వయుజ, కార్తీక
హేమంత ఋతువు మార్గశిర, పుష్య
శిశిర ఋతువు మాఘం, ఫాల్గుణం

 

 కాలములు:
 
రెండు ఋతువులను  కలిపి  ఒక కాలం అంటారు . అంటే ఒక కాలమునకు  నాలుగు మాసాలు ఉంటాయి  . కనుక సంవత్సరానికి మూడు కాలాలు.
అవి :

 వేసవి కాలం

వర్షా కాలం

శీతా కాలం

 

కాలము మాసం
వేసవి కాలం చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు
వర్షా కాలం శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలు
శీతా కాలం మార్గశిర, పుష్య, మాఘం, ఫాల్గుణంమాసాలు
Read More  భారతదేశంలో ముఖ్యమైన అంతర్జాతీయ విమానాశ్రయాలు,Important International Airports In India
Sharing Is Caring:

Leave a Comment