...

ఆపిల్ పండు లోని విశేషాలు

ఆపిల్ పండు లోని విశేషాలు

 
ఆపిల్ పండు లోని పోషకాలు:
 
యాపిల్స్‌లో విటమిన్ ఎ, బి, సి మరియు ఇ కె ఉంటాయి. వాటిలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం, జింక్, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.
ఆపిల్ పండు లోని విశేషాలు
ఆపిల్ వలన కలిగే ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఈ  పండు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి స్నేహకారిగా ఉంటుంది.
మెదడు కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది.
 ఈ పండు రక్తపోటు మరియు చక్కెర స్థాయిలను  కూడా నియంత్రిస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మరింత ప్రకాశవంతంగా చేస్తుంది.
ఈ పండు రోజు   తినడం  వల్ల దంతాలు, ఎముక మరియు జుట్టును ఆరోగ్యంగా కూడా  ఉంచుతుంది.
ఈ పండు కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది.

Originally posted 2022-08-10 01:06:24.

Sharing Is Caring:

Leave a Comment