ఇద్దరు అక్కా చెల్లెలు బతుకమ్మ పాట లిరిక్స్

Iddaru akka chellelu song lyrics in telugu Lyrics – Chitapata Chinukulatho Ghantasala , Suseela


Iddaru akka chellelu song lyrics in telugu ఇద్దరు అక్కా చెల్లెలు బతుకమ్మ పాట లిరిక్స్


Singer Chitapata Chinukulatho Ghantasala , Suseela
Composer K.V.Mahadevan
Music K.V.Mahadevan
Song Writer Acharya Athreya

Lyrics

Iddaru akka chellelu song lyrics in telugu

Lyrics start:

పల్లవి:

చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ ||2||

చిటాపటా చినుకులతో

తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన ||2||

తళాతళా మెరుపులతో

చరణం 1:

వచ్చే వచ్చే వానజల్లు… వచ్చే వచ్చే వానజల్లు

జల్లు కాదది పొంగివచ్చు పడుచుదనం వరదలే అది

జల్లు కాదది పొంగివచ్చు పడుచుదనం వరదలే అది

వరద కాదది ఆగలేని చిలిపితనం వాగులే అది

నీ వేగమే ఇది

కురిసింది వాన మెరిసింది జాణ…

చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ

చిటాపటా చినుకులతో

చరణం 2:

నల్లమబ్బు తెల్లమబ్బు ముద్దులాడుకున్నవి

చుక్కలన్ని చీకట్లో ముసుగు కప్పుకున్నవి

నల్లమబ్బు తెల్లమబ్బు ముద్దులాడుకున్నవి

చుక్కలన్ని చీకట్లో ముసుగు కప్పుకున్నవి

ఉల్లిపొర చీర తడిసి ఒంటికంటుకున్నది

ఉల్లిపొర చీర తడిసి ఒంటికంటుకున్నది

తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన

తళాతళా మెరుపులతో

చరణం 3:

మెరిసె మెరిసె రెండు కళ్లు

మెరిసె మెరిసె రెండు కళ్లు

కళ్లు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి

కళ్లు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి

వాకిళ్ళు కావవి వలపు తేనెలూరే రసగుళ్లులే అవి

సెలయేళ్లులే ఇవి

మెరిసింది పైన ఉరిమింది లోన

తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన

చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ

చిటాపటా చినుకులతో

 

 

Iddaru akka chellelu song lyrics in telugu Watch Video

 

 

 

 

మీ ముఖాన్ని సహజంగా తెల్లగా మార్చుకోండి టొమాటో అలోవెరా ఫేస్ ప్యాక్ వాడుతూ
పెరుగుతో మీ ముఖాన్ని అందంగా.. కాంతివంతంగా మర్చుకొండి
పొడవాటి నలుపు జుట్టు కొరకు మందార ఆకులను ఇలా వాడండి
ఇలా చేస్తే మీ జుట్టు పొడవుగా, నల్లగా, ఒత్తుగా పెరగడం చూస్తారు.
తెల్లజుట్టు కు అద్భుతమైన ఔషధం భవిష్యత్తులో తెల్లగా ఉండే జుట్టు రాదు
దీన్ని రాసుకుంటే జుట్టు ఏ విధంగానూ రాలదు దృఢంగా పెరుగుతుంది
ఈ ఆకులు మీ ముఖాన్ని అందంగా మారుస్తాయి
ఈ మొక్క మంగు మచ్చలను తగ్గిస్తుంది ఇది అద్భుతం!
శరీరం పై తెల్ల మచ్చలు ఇలా చేస్తే తొలగిపోతాయి!
వెన్నతో మీ శరీరాన్ని మెరిసేలా చేయడం మీకు తెలుసా ?

Read More  కెరమెరి గుహ దేవాలయాలు కొమరం భీమ్ ఆసిఫాబాద్
Sharing Is Caring:

Leave a Comment