...

భారతదేశంలోని ముఖ్యమైన వ్యక్తులు వారి యొక్క నినాదాలు

భారతదేశంలోని  ముఖ్యమైన వ్యక్తులు వారి యొక్క నినాదాలు 

భారతదేశంలోని ముఖ్యమైన వ్యక్తులు వారి యొక్క నినాదాలు

 

 
 
 
వ్యకులు నినాదం
లాల్‌ బహదూర్ శాస్త్రి జై జవాన్, జై కిసాన్
స్వామి దయానంద సరస్వతి
భారతదేశం, భారతీయుల కొరకే
స్వామి దయానంద సరస్వతి ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్
స్వామి దయానంద సరస్వతి గోబ్యాక్ టు వేదాస్ (వేదాలకు మరలండి)
అరబిందో ఘోష్ రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణ వాయువులాంటిది
లోక్‌సత్తా ప్రజలే ప్రభువులు
సుభాష్ చంద్రబోస్ నాకు రక్తాన్ని ఇవ్వండి – మీకు నేను స్వాతంత్య్రం ఇస్తాను
సుభాష్ చంద్రబోస్ ఢిల్లీ చలో
సుభాష్ చంద్రబోస్ జైహింద్
లాలా లజపతిరాయ్ ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి
లాలా లజపతిరాయ్ కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు, ప్రజలు ప్రణాళిక చేసిందీ కాదు
సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి
మోతీలాల్ నెహ్రూ పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి
టిప్పుసుల్తాన్ బ్రిటిషర్ల ఫించను పొందుతున్న రాజుల, నవాబుల జాబితాలో బతకటం కంటే సైనికుడిగా మరణించటమే మేలు
అశోకుడు మానవులందరూ నా బిడ్డలవంటివారు
బి.ఆర్. అంబేడ్కర్ కులం పునాదులపై ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము
శ్రీశ్రీ ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం
కందుకూరి వీరేశలింగం పంతులు అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో
గుర్రం జాషువా వడగాల్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం
బాజీరావు I బోదెను చేధిస్తే ఎండిన కొమ్మలు వాటంతటవే పడిపోతాయి
రాజారామ్మోహన్‌రాయ్ ఆధునిక విద్య, విజ్ఞానాల్ని ఆర్జించకుండా మన జాతి పురోగమించటం సాధ్యం కాదు
మేడం బికాజికామా ముందుకు సాగండి
భగత్‌సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి)
మహాత్మా గాంధీ సంస్కారం లేని చదువు వాసనలేని పువ్వులాంటిది
మహాత్మా గాంధీ బెంగాల్ విభజన తరువాత దేశంలో అసలైన చైతన్యం మొదలైంది
మహాత్మా గాంధీ బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం
మహాత్మా గాంధీ డూ ఆర్ డై (చేయండి లేదా చావండి)
మహాత్మా గాంధీ సత్యం, అహింస నాకు దేవుళ్లు
సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ భారతదేశానికి హిందువులు, ముస్లింలు రెండు కళ్లులాంటివారు
జవహర్‌లాల్ నెహ్రూ ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు
జవహర్‌లాల్ నెహ్రూ ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం
జవహర్‌లాల్ నెహ్రూ చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది
బాలగంగాధర తిలక్ స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధించి తీరుతాను
బాలగంగాధర తిలక్ దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ను దేవునిగా అంగీకరించను
మౌలానా అబుల్ కలాం ఆజాద్ బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు
మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు
రవీంద్రనాథ్ ఠాగూర్ సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి
రవీంద్రనాథ్ ఠాగూర్ స్వాతంత్య్రం అనేది ఓ కనిపించని మహా అదృష్టం, అది లేనప్పుడు గాని దాని విలువ తెలియదు
గోపాలకృష్ణ గోఖలే పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివాళ్లు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు
వి.డి.సావర్కర్ ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా అనుమానమేమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం
ఇందిరాగాంధీ నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను
రాజీవ్ గాంధీ బికారీ హఠావో
పి.వి.నరసింహారావు దేశ్ బచావో, దేశ్ బనావో
పిల్లలమర్రి పినవీరభద్రుడు  వాణి నా రాణి
ఎం.కె. ధింగ్రా భారతదేశం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం ఏమిటంటే ఎలా చావాలో, దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే
దాశరథి కృష్ణమాచార్యులు
నా తెలంగాణ కోటి రతనాల వీణ
భోగరాజు పట్టాభి సీతారామయ్య
గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది
బళ్ళారి రాఘవ కళ కళ కోసం కాదు ప్రజల కోసం
గురు రామదాస్ మహారాష్ట్రులనంతా ఒకచోట చేర్చు. మతం మరలా జీవించేటట్లు చూడు. మనల్ని చూచి మన పూర్వులు స్వర్గం నుంచి నవ్వుతున్నారు
సి.నారాయణరెడ్డి అందరిలోనూ సామాన్యున్ని అయినా చిరంజీవుణ్ణి
అటల్‌బిహారి వాజ్‌పేయి
జై విజ్ఞాన్
మన్మోహన్‌సింగ్ రోజ్‌గార్ బడావో
ఎ.పి.జె. అబ్దుల్ కలాం చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికై కృషిచేయండి
Sharing Is Caring:

Leave a Comment