భారత దేశంలో ముఖ్యమైన వ్యక్తులు – సమాధుల పేర్లు ఉండే ప్రాంతము

భారత దేశంలో ముఖ్యమైన వ్యక్తులు – సమాధుల పేర్లు ఉండే   ప్రాంతము

 

భారత దేశంలో ముఖ్యమైన వ్యక్తులు – సమాధుల పేర్లు ఉండే ప్రాంతము

 

ముఖ్యమైన వ్యక్తులు సమాధుల పేర్లు ప్రాంతము
పి.వి. నరసింహారావు జ్ఞాన్ భూమి హైదరాబాద్
ఎన్. టి. రామారావు బుద్ధపూర్ణిమ హైదరాబాద్
బి.ఆర్. అంబేద్కర్ చైత్రభూమి ముంబాయి
మహాత్మాగాంధీ రాజ్ ఘాట్ ఢిల్లీ
 జవహర్ లాల్ నెహ్రూ శాంతివనం ఢిల్లీ
లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాట్ ఢిల్లీ
బాబూ జగ్జీవన్ రామ్ సమతాస్థల్ ఢిల్లీ
ఇందిరాగాంధీ శక్తిస్థల్ ఢిల్లీ
 రాజీవ్ గాంధీ వీర్ భూమి ఢిల్లీ
చరణ్ సింగ్ కిసాన్ ఘాట్ ఢిల్లీ
దేవీలాల్ సంఘర్ష్ స్థల్ ఢిల్లీ
గుల్జారీలాల్ నందా నారాయణ్ ఘాట్ ఢిల్లీ
మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్ ఢిల్లీ
జ్ఞానీ జైల్ సింగ్ ఏక్తాస్థల్ ఢిల్లీ
కృష్ణకాంత్ నిగమ్ బోధ్ ఢిల్లీ
ttt ttt ttt
Read More  Major Multi-Purpose Projects in India
Sharing Is Caring:

Leave a Comment