ప్రపంచంలోని ముఖ్యమైన వ్యక్తులు వారి యొక్క నినాదాలు,Important People In The World Are Their Slogans

ప్రపంచంలోని ముఖ్యమైన వ్యక్తులు వారి యొక్క నినాదాలు

 

 

ప్రపంచంలోని ముఖ్యమైన వ్యక్తులు వారి యొక్క నినాదాలు

 

Important People In The World Are Their Slogans

వ్యక్తులు నినాదం
అరిస్టాటిల్ ఎక్కడైతే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుందో అక్కడ ఆరోగ్యవంతమైన జ్ఞానం ఉంటుంది
అరిస్టాటిల్ ది రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిట్టర్ బట్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్
కారల్‌మార్క్స్ పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప
కారల్‌మార్క్స్ ప్రపంచ కార్మికులారా ఏకంకండి
కారల్‌మార్క్స్ మతం మత్తుమందు వంటిది
కారల్‌మార్క్స్ చరిత్ర అంటే వర్గ పోరాటాల రికార్డే తప్ప మరేమీ కాదు
నెపోలియన్ అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం
నెపోలియన్ నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని
నెపోలియన్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్‌లోనే ఉద్భవిస్తాయి
నెపోలియన్ చైనా నిద్రావస్థలో ఉన్న పెనుభూతం. దానికి మెలకువ వచ్చిన రోజు ప్రపంచంపై పాశ్చాత్య దేశాలు పెత్తనం అంతమవుతుంది
నెపోలియన్ సంగీత విద్వాంసుడు ఫిడేలును ప్రేమించినట్లు నేను అధికారాన్ని ప్రేమిస్తాను
నెపోలియన్ పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు, అసలది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు
అబ్రహం లింకన్ బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తిమంతమైంది
అబ్రహం లింకన్ నీకు బానిసగా ఉండటానికి ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటానికి కూడా ఇష్టపడకూడదు
హిట్లర్  స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది
ముస్సోలిని స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి స్వాతంత్య్రం అలాంటిది
ముస్సోలిని వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం, ధాన్యం కోసం యుద్ధం
లూయి XIV  నేనే రాజ్యాన్ని
లూయి XIV నా తర్వాత ప్రళయం వస్తుంది
జె.ఎల్.మిల్ నాలెడ్జ్ ఈజ్ వపర్
జె.ఎల్.మిల్ సంతృప్తి చెందిన మూర్ఖుని కంటే అసంతృప్తితో ఉన్న సోక్రటీస్ నయం
రూసో స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్లతో బంధించబడ్డాడు
జాన్‌కీట్స్ బ్యూటీ ఈస్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈస్ బ్యూటీ
మార్టిన్ లూథర్ కింగ్ నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు గాంధీ పుట్టిన దేశానికి నా నివాళ్లు అర్పించడానికి వచ్చాను
కన్ఫ్యూషియస్ ప్రజలు విన్నట్లు స్వర్గం వింటుంది. ప్రజలు చూస్తున్నట్లు స్వర్గం చూస్తుంది
జూలియస్ సీజర్ నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను
మాల్థస్ భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించినవాడవుతాడు
విన్‌స్టన్ చర్చిల్ ఇవ్వడానికి నా దగ్గర ఏమీలేదు. రక్తం, శ్రమ, కన్నీళ్లు తప్ప
గార్డెన్ చైల్డ్ లిపి పుట్టుకే నాగరికతల ఆవిర్భావానికి చిహ్నం
రాబర్ట్ స్టీల్ శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది
సెయింట్ అగస్టీన్ అలవాటు అనే పదాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది
కారన్‌వాలిస్ జన్మతః బ్రిటిష్‌వారు పాలకులు, హిందూ దేశస్థులు పాలింపబడేవారు మాత్రమే
మావో సేటుంగ్ నూరు పువ్వులు వికసించనీ, వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ
కౌంట్ కవూర్ ఈ సెబాస్టపోల్ బురద నుంచి నూతన ఇటలీ ఉత్పన్నమవుతుంది
కౌంట్ కవూర్ నేను ఉపన్యాసాన్ని ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపరచగలను
రష్యా పీటర్ చక్రవర్తి భారతదేశ వ్యాపారమే ప్రపంచ వ్యాపారమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆ దేశాన్ని తమ ఆధిప్యతంలో ఉంచుకోగలరో వారే ఐరోపాను నిరంకుశంగా పరిపాలించగలరు
గోరింగ్ (హిట్లర్ అనుచరుడు) ఆహారం కంటే ఫిరంగులే ముఖ్యం
ఆర్కిమెడిస్ గివ్ మి స్పేస్ టు స్టాండ్ అవే ఫ్రమ్ ద ఎర్త్ అండ్ ఐ షల్ లిఫ్ట్ దిస్ ఎర్త్
బాబిలోనియా నాగరికత కంటికి కన్ను పంటికి పన్ను
జేమ్స్ I రాజు భగవంతుని వారసుడు, చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుంది
మార్టిమర్ వీలర్ ప్రాచీన చరిత్ర రచనకు ఉపయోగపడే మానవ అస్థిపంజరాలు, పుర్రెలు, శిలాజాలు అనే ఆధార వస్తువుల్ని ప్రాచీన కాలం మనుషులుగా వర్ణించవచ్చు
వోల్టెర్ ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ముందు ఈజిప్టు పిరమిడ్లు వెలవెలబోతాయి
రెండో కైజర్ విలియం ప్రపంచ ఆధిపత్యమో లేదా పతనమో
గ్రేగరి VII నేను న్యాయాన్ని ప్రేమించాను, అన్యాయాన్ని నిరసించను. అందువల్లే ఈ విధంగా ప్రవాసంలో మరణిస్తున్నాను
ఎటర్నిక్  విప్లవం రోగం వంటిది, అగ్ని పర్వతంలాంటిది, పుట్టుకురుపు వంటిది
మిరాబో యుద్ధం ప్రష్యా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ
ttt మానవ పరిణామ క్రమాన్ని ఒక గంట సినిమాగా తీస్తే అందులో 59 నిమిషాలు శిలాయుగానికే సరిపోతుంది
Read More  5వ తరగతికి సంబంధించిన GK ప్రశ్నలు

Tags:slogans,worlds top companies tagline & slogans,the power of advertising slogans,world water day slogan,slogan on world water day,world’s best company slogans,brand slogans examples,slogan,important,plant safety slogans,famous people,popular brand slogans & taglines,company slogans,popular brand slogans and taglines,top 10 american companies taglines or slogans,taglines | slogans of great companies,slogan examples,slogans and jingles

Sharing Is Caring:

Leave a Comment