అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యం

అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యం

పోషకాలు : అనాసపండు లో   పొటాషియం  విటమిన్ A  తో పాటు  బీటాకెరోటిన్,  కాపర్, మాంగనీస్ , పెక్టిన్ అనే కరిగిపోయే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిలో కాలరీలు చాల తక్కువగా  ఉంటుంది.  దీనిలో కొలస్ట్రాల్ ఉండదు.
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యం
ప్రయోజనాలు :

అనాసపండు తరచు తినడం వాళ్ళ  అజీర్తి సమస్యను  బాగా తగ్గిస్తుంది.  జీర్ణాశయ  యెక్క  పనితీరుని మెరుగుపరుస్తుంది.

ఈ  పండురోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఈ  పండు రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తుంది.

ఈ  పండు కీళ్ళనొప్పుల బారిన పడకుండా చేస్తుంది.

ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అనాసపండు  చాలా మంచిది.   శ్వాసకోశ వ్యాధులను కూడా  తగ్గిస్తుంది.

ఈ  పండు తినడం  వల్ల  గాయాలైనపుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా దీనిలోని పోషకాలు బాగా సహాయపడతాయి.

ఈ  పండు తినడం వల్ల  గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.  గుండె వేగాన్ని క్రమబద్దీకరిస్తుంది.

ఈ  పండు ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. చర్మ, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఈ  పండు తరచు తినడం   వల్ల   పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి, చిగుళ్ల నుండి రక్తం కారడం, టాన్సిల్స్ వంటి సమస్యలను కూడా  అరికడుతుంది.

Read More  అనులోమ విలోమ ప్రాణాయామ యొక్క ప్రక్రియ దశలు మరియు దాని ప్రయోజనాలు

ఈ  పండు కొన్ని రకాల కాన్సర్ లు రాకుండా కాపాడుతుంది.

Sharing Is Caring:

Leave a Comment