ఓ పాపా లాలి జన్మ కే లాలి లిరిక్స్ గీతాంజలి సాంగ్స్ నాగార్జున Lyrics – S. P. Balasubrahmanyam
O Papa Lali Janma Ke Lali Lyrics Gitanjali Songs Nagarjuna
Singer | S. P. Balasubrahmanyam |
Composer | Veturi |
Music | Ilayaraja |
Song Writer | Veturi |
Lyrics
ఓ పాపా లాలి జన్మ కే లాలి లిరిక్స్ గీతాంజలి సాంగ్స్ నాగార్జున
ఓ పాపా లాలి జన్మ కే లాలి
ఓ పాపా లాలి
జన్మ కే లాలి
ప్రేమ కే లాలి
పాడనా తీయగా
ఓ పాపా లాలి
జన్మ కే లాలి
ప్రేమ కే లాలి . పాడనా …..
చరణం:
నా జోలలా లీలగా తాకాలని
గాలినే కోరనా జాలిగా
నీ సవ్వడె సన్నగా ఉండాలని
కొరనా గుండెనే కోరికా
తలాలారని పసిపాప తలవాల్చిన ఒడిలో
తడి నీడలు పడనీకె ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకిది నా మనవీ……..
ఓ పాపా లాలి
జన్మ కే లాలి
ప్రేమ కే లాలి
పాడనా తీయగా
ఓ పాపా లాలి
ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి
గాలిలో తేలిపో వెళ్లిపో
ఓ కోఇలా పాడవే నా పాటని
తీయనీ తీనేలే జల్లిపొ
ఇరు సంధ్యాలు కదలాడె ఈ దేవత ఒడిలో
సెలయేరుల అల పాటే వినిపించని గదిలో
చలి ఎండ కు సిరివెన్నెలకిది నా మనవీ
ఓ పాపా లాలి
జన్మ కే లాలి
ప్రేమ కే లాలి
పాడనా తీయగా
ఓ పాపా లాలి
జన్మ కే లాలి
ప్రేమ కే లాలి . పాడనా …..
ఓ పాపా లాలి
ఓ పాపా లాలి జన్మ కే లాలి లిరిక్స్ గీతాంజలి సాంగ్స్ నాగార్జున
O papa lali janma ke lali
undefined
undefined
O Papa Lali
Janma Ke Lali
Prema ke Lali
It’s sweet to sing
O Papa Lali
Janma Ke Lali
Prema ke Lali. Can you sing?
Stanza:
To be touched like my neck
It’s a pity if the wind blows
Your skin should be thin
Korana is the heart’s desire
In the bosom of the headless infant
Wet shadows fall in the temple of this goddess
My manavi is for the pupils of small fish.
O Papa Lali
Janma Ke Lali
Prema ke Lali
It’s sweet to sing
O Papa Lali
O Meghama Uramake this time
Float away in the air
O koila padave my song
Tiyani Tinele Jallipo
Both evenings moved in the lap of this goddess
In a room where not even a wave of sails could be heard
My manavi is for the cold sun
O Papa Lali
Janma Ke Lali
Prema ke Lali
It’s sweet to sing
O Papa Lali
Janma Ke Lali
Prema ke Lali. Can you sing?
O Papa Lali
ఓ పాపా లాలి జన్మ కే లాలి Watch Video
Originally posted 2022-10-12 13:34:25.