పొడుపు కథలు తెలుగులో

*మీకు సమయం ఉన్నపుడు ఈ పొడుపు కథలు విప్పండి

ఈ పొడుపు కథలను విప్పండి*  పొడుపు కథలు తెలుగులో

 

పొడుపు కథలు తెలుగులో

01 . చారెడు కుండలో మానెడు పగడాలు ..
02 . గదినిండా రత్నాలు గదికి తాళం ..‌
03 . తన శరీరాన్ని తానే తింటుంది
‌04 . చక్కనమ్మ చిక్కినా అందమే ‌‌‌..
05 . అన్ని దేశాలరు ఇద్దరే రాజులు
06 ‌. ఆడవారికి లేనివి మగవారికి ఉన్నవి ..
07 ‌. తెల్లని పోలీసుకు ఎర్రని టోపి
08 . చెప్పిరానిది .‌. చెప్పి పోనిది
09 . ముద్గుల గుమ్మకు మొపెడు తీగలు ..
10 . రాత్రి పక్కలోకి ఉదయం కుప్పలోకి ..
11 . నిటారుగా నిలుచుని పాలిచ్చేది ..
12 . పిల్ల చిన్నదయినా కట్టిన చీర లెక్కువ ..
13 ‌. పళ్ళు ఉన్నా నోరు లేనిది ..
14 . కారుగాని కారు -పరుగులో మహా జోరు ..
15 . అందరాని  వలువపై అన్నీ వడియాలే ..
16 ‌.‌ అందమైన అప్పన్న మూతిలాగి నాకన్నా ..
17 ‌. దోసెడు ఇంట్లో దొర కూర్చుంటాడు ..
18 . భూమాతకు దేవుడులపట్టిన గొడుగు ..
19 . జల్లెడు పూవుల్లో జగనాథుడు
20 . ఇంటిలో మొగ్గ – బయట పూవు .

Read More  తెలుగు పొడుపు కథలు,Telugu Podupu Kathalu

.పరీక్షించుకోండి

Sharing Is Caring:

Leave a Comment