పోరి సుపరూ సాంగ్ లిరిక్స్ మాచర్ల నియోజకవర్గం మూవీ ఇన్ తెలుగు

పోరి సుపరూ సాంగ్ లిరిక్స్ మాచర్ల నియోజకవర్గం మూవీ ఇన్ తెలుగు Lyrics – Rahul Sipligunj,Geetha Madhuri


పోరి సుపరూ సాంగ్ లిరిక్స్ మాచర్ల నియోజకవర్గం మూవీ ఇన్ తెలుగు


పోరి సుపరూ సాంగ్ లిరిక్స్ మాచర్ల నియోజకవర్గం మూవీ ఇన్ తెలుగు

 

Singer Rahul Sipligunj,Geetha Madhuri
Composer Mahathi Swara Sagar
Music Mahathi Swara Sagar
Song Writer Krishna Kanth

Lyrics

పోరి సుపరూ సాంగ్ లిరిక్స్ మాచర్ల నియోజకవర్గం మూవీ ఇన్ తెలుగు

పోరి సూపెరో ఐతు వమ్డారు ఫ్లెడ్ లెట్ ఐసు రో

లుక్ తో హార్ట్ ఆపేరో

క్యూటీ తందరో షేప్ బాపురో

నట్ట నడి వీధిలో నవ్వుతు నన్నే చంపేరో

పాల కన్నా నువ్వే వైట్

ఏసుకున్నా నీకే సైటు

నువ్వు ఇచ్చావంటే డేట్ ఎక్కి రానా ఫ్లయిట్

కూల్ గుందె ఈ క్లైమేట్ హార్ట్లోన మోగే బీట్

చెడకుండా ఇంకా లేట్ వేసుకుందాం పాటే

భళారే భళారే బలే బలే భళారే

చెయ్యనా పిల్ల నీ సీన్ సితారే

భళారే భళారే బలే బలే భళారే

చెయ్యనా పిల్ల నీ సీన్ సితారే

చూపే లేసరు ఇదే ఫైటర్

హార్ట్కోచే హుటారు దొంగలా ఎంటర్ వీడాదే

స్మైల్ మాడురో స్టైల్ బ్రామ్డురో

డాన్సుకేమో డడ్ రో పెంచారో డి జె సౌండెరో

చూసుకోవే సోనో స్టెప్పు దద్దరిల్లే లాగా డప్పు

ఇక ఒక్క ఇంచు గాపు మర్చిపోదాం స్లీపు

తెచ్చుకోవే ఊపుల మాపు నిన్న డేట్ మారే లోపు

తిప్పుకొస్తా ఫోరెను ట్రిప్పు బేబీ ఎస్ చెప్పు

భళారే భళారే బలే బలే భళారే

చెయ్యనా పిల్ల నీ సీన్ సితారే

భళారే భళారే బలే బలే భళారే

చెయ్యనా పిల్ల నీ సీన్ సితారే

Pori Superoo Song Lyrics From Macherla Niyojakavargam Movie In Telugu

Pori supero eighth wonderu fledlet eyesu ro

Look tho hearte aapero

Cuty thandaro shape baapuro

Natta nadi veedhilo navvuthu nanne champero

Paala kannaa nuvve white

Yesukunnaa neeke saitu

Nuvu icchavante date ekki raanaa flaite

Coolgundhe ee claimete heartulona moge beete

Chedakundaa inkaa late vesukundhaam paate

Bhalaare balaare bale bale balaare

Cheyyanaa pilla nee seene sithaare

Bhalaare balaare bale bale balaare

Cheyyanaa pilla nee seene sithaare

Choope lesaru eede faitaru

Heartukoche huntaru dhongalaa entaru veedaade

Smaile maaduro style braanduro

Dancekemo dad ro pencharo d j soundero

Choosukove sono steppu dhaddarille laagaa dappu

Ika okka inchu gaapu marchipodhaam sleepu

Tecchukove oopula maapu ninna date maare lopu

Thippukosthaa forenu trippu baby yes cheppu

Bhalaare balaare bale bale balaare

Cheyyanaa pilla nee seene sithaare

Bhalaare balaare bale bale balaare

Cheyyanaa pilla nee seene sithaare

 

Pori Superoo Song Lyrics From Macherla Niyojakavargam Movie In Telugu

 

పోరి సుపరూ సాంగ్ లిరిక్స్ మాచర్ల నియోజకవర్గం మూవీ ఇన్ తెలుగు Watch Video