భారతదేశంలోని పరిశోధనా సంస్థలు అవి ఉండే ప్రదేశాలు

భారతదేశంలోని  పరిశోధనా సంస్థలు అవి ఉండే  ప్రదేశాలు 

భారతదేశంలోని పరిశోధనా సంస్థలు అవి ఉండే ప్రదేశాలు

 

 
పరిశోధనా సంస్థ ప్రదేశం
జాతీయ పాడి పరిశోధనా సంస్థ కర్నాల్ (హరియాణా)
కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ నాగపూర్
జాతీయ వేరుశనగ పరిశోధనా సంస్థ జునాగఢ్ (గుజరాత్)
భారత ఉద్యానవన పరిశోధనా సంస్థ  బెంగళూరు
కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ మైసూర్ (కర్ణాటక)
భారత వ్యవసాయ పరిశోధనా మండలి న్యూ ఢిల్లీ
భారత చెరకు పరిశోధనా సంస్థ లఖ్‌నవూ
కేంద్ర పప్పుధాన్యాల పరిశోధనా సంస్థ కాన్పూర్
కేంద్ర కొబ్బరి పరిశోధనా సంస్థ కాసర్‌గఢ్ (కేరళ)
కేంద్ర రబ్బరు పంటల పరిశోధనా సంస్థ  తిరువనంతపురం
కేంద్ర సముద్ర చేపల పరిశోధనా సంస్థ  కోచి (కేరళ)
కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ రాజమండ్రి (ఆంధ్రప్రదేశ్)
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ కాన్పూర్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ భోపాల్
జాతీయ రసాయన ప్రయోగశాల పుణె
కేంద్ర డ్రగ్ పరిశోధనా సంస్థ లఖ్‌నవూ
కేంద్ర తోళ్ల పరిశోధనా సంస్థ చెన్నై
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్
సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులార్ బయాలజీ హైదరాబాద్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్  (ఎన్ఐఎన్) హైదరాబాద్
జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎన్‌జీఆర్ఐ) హైదరాబాద్
జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ హైదరాబాద్
సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ హైదరాబాద్ (తెలంగాణ)
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రిసెర్చ్ హైదరాబాద్ (తెలంగాణ)
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ హైదరాబాద్ (తెలంగాణ)
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్‌డ్ సికింద్రాబాద్ (తెలంగాణ)
సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్ (తెలంగాణ)
ఇంటర్నేషనల్ క్రాప్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) పటాన్‌చెరువు (తెలంగాణ)
జాతీయ సాంకేతిక సంస్థ వరంగల్ (తెలంగాణ)
కేంద్ర విద్యుత్ రసాయన పరిశోధనా సంస్థ కరైకుడి (తమిళనాడు)
రేడియో ఆస్ట్రానమీ సెంటర్ ఉదక మండలం (తమిళనాడు)
సెంట్రల్ ఫ్లూయిడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కోచి (కేరళ)
సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్  కాసర్‌గఢ్ (కేరళ)
Read More  INTERNATIONAL YEARS INFORMATION

భారతదేశంలోని పరిశోధనా సంస్థలు అవి ఉండే ప్రదేశాలు

 

పరిశోధనా సంస్థ ప్రదేశం
సెంట్రల్ సాయిల్ సెలైనిటీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కర్నాల్ (హరియాణా)
కేంద్ర ఇంధన పరిశోధనా సంస్థ ధన్‌బాద్ (ఝార్ఖండ్)
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)
కేంద్ర లవణ, సముద్ర రసాయన పరిశోధనా సంస్థ భావ్‌నగర్ (గుజరాత్)
నేషనల్ సైన్స్ సెంటర్  న్యూ ఢిల్లీ
కేంద్ర రోడ్డు పరిశోధనా సంస్థ న్యూ ఢిల్లీ
కేంద్ర రైలు రవాణా సంస్థ న్యూ ఢిల్లీ
నేషనల్ ఫిజికల్ లాబొరేటరి  న్యూ ఢిల్లీ
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూ ఢిల్లీ
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేద అండ్ సిద్ధ న్యూ ఢిల్లీ
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ  న్యూ ఢిల్లీ
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ న్యూ ఢిల్లీ
ఆల్ ఇండియా మలేరియా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ న్యూ ఢిల్లీ
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ న్యూ ఢిల్లీ
ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ న్యూ ఢిల్లీ
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ న్యూ ఢిల్లీ
టాటా మెమోరియల్ సెంటర్ ముంబయి
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ ముంబయి
అణుశక్తి కమిషన్ ముంబయి
బాబా అణు పరిశోధనా కేంద్రం ట్రాంబే (ముంబయి)
ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్ ముంబయి
ట్యూబర్‌క్యులోసిస్ రిసెర్చ్ సెంటర్  ముంబయి
అలియావల్ జంగ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది హియరింగ్ హ్యాండీక్యాప్‌డ్ ముంబయి
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ ఇన్ రీప్రొడక్షన్ ముంబయి
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ ముంబయి
ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా ముంబయి
అటామిక్ ఎనర్జీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ముంబయి
సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ కోల్‌కత
జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్‌కత
ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్‌కత
భారత గణాంకాల సంస్థ (ISI) కోల్‌కత
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ కోల్‌కత
చిత్తరంజన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్ కోల్‌కత
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమయోపతి కోల్‌కత
సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరి కోల్‌కత
స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్  కోల్‌కత
బోస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌కత
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌పరిమెంటల్ మెడిసిన్ కోల్‌కత
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్ కోల్‌కత
కలరా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌కత
జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ బెంగళూరు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ బెంగళూరు, భోపాల్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరు
నేషనల్ ట్యూబర్‌క్యులోసిస్ ఇన్‌స్టిట్యూట్ బెంగళూరు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ బెంగళూరు
Read More  ఋతువులు మరియు కాలాల గురించి పూర్తి వివరాలు

భారతదేశంలోని పరిశోధనా సంస్థలు అవి ఉండే ప్రదేశాలు

 

పరిశోధనా సంస్థ ప్రదేశం
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రి మైసూరు
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ మైసూరు
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ లఖ్‌నవూ
క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ చెన్నై
సెంట్రల్ లెప్రసి టీచింగ్ & రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చెంగల్‌పట్ (చెన్నై)
కింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ గిండీ (చెన్నై)
కేంద్ర రోడ్డు రవాణా పరిశోధనా సంస్థ బొరారి (పుణె)
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పుణె
మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వార్దా (మహారాష్ట్ర)
సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ గోరఖ్‌పూర్ (ఉత్తర ప్రదేశ్)
కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థ రూర్కి (ఉత్తరాఖండ్)
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) పిలానీ (రాజస్థాన్)
ఎలక్ట్రికల్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ వడోదర
సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జాదవ్‌పూర్
సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ దుర్గాపూర్
హై ఆల్టిట్యూడ్ రిసెర్చ్ లాబొరేటరి  గుల్మార్గ్ (కశ్మీర్)
సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ చండీగఢ్
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ చండీగఢ్
నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ జంషెడ్‌పూర్ (ఝార్ఖండ్)
కేంద్ర మైనింగ్ పరిశోధనా సంస్థ ధన్‌బాద్ (ఝార్ఖండ్)
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాదూగూడ (జార్ఖండ్),
తుమ్మలపల్లి (ఆంధ్రప్రదేశ్)
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫి పనాజీ (గోవా)
నేషనల్ బొటానికల్ రిసెర్స్ ఇన్‌స్టిట్యూట్  లక్నో
పారిశ్రామిక విషపదార్థాల పరిశోధనా సంస్థ లక్నో
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ అహ్మదాబాద్
పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ కూనూర్
సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నాగపూర్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ రూర్కి
జాతీయ ఆయుర్వేద సంస్థ జైపూర్
Read More  Important Days of World

 

భారతదేశంలోని పరిశోధనా సంస్థలు అవి ఉండే ప్రదేశాలు

 

పరిశోధనా సంస్థ ప్రదేశం
కేంద్రీయ బంగాళాదుంపల పరిశోధనా కేంద్రం సిమ్లా
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డెహ్రాడూన్
పళ్ల పరిశోధనా సంస్థ  సబౌర్ (బాగల్‌పూర్, బిహార్)
భారత లక్క పరిశోధనా సంస్థ రాంచీ (ఝార్ఖండ్)
భారత పశు పరిశోధనా సంస్థ ముకుటేశ్వర్, ఇజ్జత్‌నగర్
సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఖడక్‌వాస్లా (పుణె)
నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నాగపూర్
ఇండియన్ గ్రాస్‌లాండ్ అండ్ ఫాడర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఝాన్సీ
సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్సర్వేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ డెహ్రాడూన్
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డెహ్రాడూన్
సెంట్రల్ అండ్ జోన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జోధ్‌పూర్
ట్రాపికల్ ఫారెస్ట్రి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జబల్‌పూర్ (మధ్యప్రదేశ్)
కేంద్రీయ గొర్రెలు, ఉన్ని పరిశోధనా కేంద్రం అవికనగర్ (రాజస్థాన్)
సెంట్రల్ ఇన్‌లాండ్ ఫిషర్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ బారక్‌పూర్ (పశ్చిమ బంగా)
సెంట్రల్ పల్స్ అండ్ పేపర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సహరాన్‌పూర్
ఇండియన్ వెటర్నరి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇజ్జత్‌నగర్ (ఉత్తర ప్రదేశ్)
వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్ పుదుచ్చేరి
నేషనల్ షిప్ డిజైన్ అండ్ రిసెర్చ్ సెంటర్ విశాఖపట్నం
Sharing Is Caring:

Leave a Comment