జామపండ్ల గురించి ఈ నిజాలు తెలిస్తే.. ఈరోజే కొని తింటారు..!
జామ : జామపండ్ల గురించి ఈ నిజాలు తెలిస్తే.. ఈరోజే కొని తింటారు..! జామ: మనం చాలా రకాల పండ్లను తీసుకుంటాం. అందులో జామ కూడా ఉంది. జామ దాదాపు ప్రతి సీజన్‌లోనూ అందుబాటులో ఉంటుంది. మనం తినే పండ్లలో జామ అత్యంత పోషక విలువలున్న పండ్లలో ఒకటి అని నిపుణులు చెబుతున్నారు. అయితే మన శరీరానికి జామపండు వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. జామపండ్లలో వివిధ రకాల ఖనిజాలు మరియు విటమిన్లు …